పొటాషియం సిట్రేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొటాషియం సిట్రేట్
పేర్లు
IUPAC నామము
tripotassium citrate
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [866-84-2]
పబ్ కెమ్ 13344
ATC code A12BA02
SMILES [K+].[K+].[K+].O=C([O-])CC(O)(C([O-])=O)CC(=O)[O-]
  • InChI=1/C6H8O7.3K/c7-3(8)1-6(13,5(11)12)2-4(9)10;;;/h13H,1-2H2,(H,7,8)(H,9,10)(H,11,12);;;/q;3*+1/p-3

ధర్మములు
C6H5K3O7
మోలార్ ద్రవ్యరాశి 306.395 g/mol
స్వరూపం white powder
hygroscopic
వాసన odorless
సాంద్రత 1.98 g/cm3
ద్రవీభవన స్థానం 180 °C[1]
బాష్పీభవన స్థానం 230 °C[1]
soluble
ద్రావణీయత soluble in glycerin
insoluble in ethanol (95%)
ఆమ్లత్వం (pKa) 8.5
ప్రమాదాలు
Lethal dose or concentration (LD, LC):
170 mg/kg (IV, dog)
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

పొటాషియం సిట్రేట్ (Potassium citrate) ఒక పొటాషియం (potassium), సిట్రికామ్లం ల లవణము. దీని రసాయన ఫార్ములా C6H5K3O7. ఇది తెల్లని స్ఫటికాలతోనున్న పొడి. ఇది రంగు, రుచి, వాసన లేనిది. దీనిలో 38.3% పొటాషియం ఉంటుంది.

దీనిలో ఆహార పదార్ధాలలో ఆమ్లత్వాన్ని నియంత్రించడానికి వాడుతారు. వైద్య శాస్త్రంలో మూత్రపిండాలలోని రాళ్లను కరిగించడానికి దీర్ఘకాలంగా వాడకంలో నున్నది.

పొటాషియం సిట్రేట్ ను పొటాషియం బైకార్బొనేట్ లేదా పొటాషియం కార్బొనేట్ లను సిట్రికామ్ల ద్రావణంలో కలిపి, నురుగు ఆగిన తర్వాత ద్రావణాన్ని వడపోయగా వచ్చిన పదార్ధాన్ని ఎండబెట్టి తయారుచేస్తారు.

మూలాలు

[మార్చు]