Jump to content

పొలి

వికీపీడియా నుండి

పొలి అనగా...... గతంలో రైతులు తమ పంట పొలాలకు చీడ పీడలు రాకుండా పంటలు బాగా పండాలని..... గంగమ్మ ముందు గాని, ఇతర దేవతల ముందు గాని, లేదా చెరువు నిండి నప్పుడు చెరువు గట్టున గాని ఏట (పొట్టేలు) ను బలి ఇచ్చి అక్కడే అప్పుడే వండిన అన్నాన్ని ఆ ఏట రక్తంతో కలిపి చెరువు గట్టున, పొలాలలో చల్లు తారు. చల్లేటప్పుడు పొలో.................... పొలి, పొలో................ పొలి అని గట్టిగా అరుస్తు చల్లుతారు. అదే పొలి

జాతరలలో బలిగా అర్పించు రక్తాన్నము

"https://te.wikipedia.org/w/index.php?title=పొలి&oldid=3887468" నుండి వెలికితీశారు