పోతన (ఫాంటు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోతన ఫాంటు నమూనా

పోతన (లేదా పోతన2000 లేదా Pothana2000) అన్నది తెలుగు యూనికోడ్ ఫాంటు. తిరుమల కృష్ణ దేశికాచార్యులు ఈ ఫాంటుని సృష్టించారు. ఇది విండోస్ 2000లో మొట్టమొదటగా పనిచేసింది.

దీనిలో 630 గ్లిఫ్స్ ఉన్నాయి. వీటిని Fontographer4.1 వాడి చేసారు. తరువాత Visual Open Type Layout Tool (VOLT) లోకి మార్చారు.

దీని గురించి మరిన్ని వివరాలు "యూనికోడ్ తో సరిపడే ఓపెన్ టైపు తెలుగు పాంటుల సృష్టి" (ఇంగ్లీషు లో) (పోతన పేపరు) అనే వ్యాసంలో వున్నాయి

ఇవీ చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]