వేమన (ఫాంటు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేమన ఫాంటు నమూనా

వేమన (లేదా వేమన2000 లేదా Vemana2000) అనేది తెలుగు యూనికోడ్ ఖతి. ఈ ఖతి కూడా పోతన ఖతి లాగానే రూపొందించబడినది. ఇందులో 636 గ్లిఫ్లు ఉన్నాయి. ఇది ఒక ట్రూటైపు ఖతి.