పోనీ వర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోనీ వర్మ
జననం
రష్మీ వర్మ

(1977-09-15) 1977 సెప్టెంబరు 15 (వయసు 46)
జాతీయత భారతదేశం
ఇతర పేర్లుపోనీ వర్మ
వృత్తికొరియోగ్రాఫర్‌
క్రియాశీల సంవత్సరాలు2000 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిప్రకాష్ రాజ్ (2010) [1]
పిల్లలువేదాంత్‌

పోనీ వర్మ హిందీ చిత్రపరిశ్రమకు చెందిన డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌. పోనీ వర్మ అసలు పేరు రష్మీ వర్మ. పోనీ వర్మ కలర్స్ ఛానెల్‏లో ప్రసారమైన ‘చక్ ధూమ్ ధూమ్’ డ్యాన్స్‌ రియాలిటీ షోకు జడ్జీగా వ్యవహరించింది. ఆమె నటుడు ప్రకాశ్‌ రాజ్ ను 24 ఆగస్టు 2010న ‏ప్రేమ వివాహమాడింది.[2][3]

కొరియోగ్రాఫీ వహించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర
2018 టైగర్ జిందా హై కొరియోగ్రాఫర్
2014 ఉన్ సమాయల్ ఆరయిల్ కొరియోగ్రాఫర్ , అసోసియేట్ డైరెక్టర్
2013 జంజీర్ కొరియోగ్రాఫర్
2013 జిలా ఘజియాబాద్ కొరియోగ్రాఫర్
2011 ది డర్టీ పిక్చర్ కొరియోగ్రాఫర్
2011 బద్రీనాథ్ కొరియోగ్రాఫర్
2011 నాటీ @ 40 కొరియోగ్రాఫర్
2011 ఆలా మొదలైంది కొరియోగ్రాఫర్
2010 గుజారిష్ కొరియోగ్రాఫర్
2010 కట్టా మిట్టా కొరియోగ్రాఫర్
2010 ప్రిన్స్ కొరియోగ్రాఫర్
2009 ఆకాశమంత (తెలుగులో) కొరియోగ్రాఫర్
2009 చాందిని చౌక్ టూ చైనా కొరియోగ్రాఫర్
2008 అగ్లీ ఔర్ ఫగ్లీ కొరియోగ్రాఫర్
2008 హస్తే హస్తే కొరియోగ్రాఫర్
2008 ఇది సంగతి కొరియోగ్రాఫర్
2007 భూల్ భులైయా కొరియోగ్రాఫర్
2007 ఆప్ కా సుర్రూర్ కొరియోగ్రాఫర్
2006 చుప్ చుప్ కె కొరియోగ్రాఫర్
2006 మాలామాల్ వీక్లీ కొరియోగ్రాఫర్
2005 క్యోన్ కి కొరియోగ్రాఫర్
2005 గరం మసాలా కొరియోగ్రాఫర్
2005 సూపర్ కొరియోగ్రాఫర్
2004 దిల్ బేచారా ప్యార్ కా మార కొరియోగ్రాఫర్
2004 కొరియోగ్రాఫర్
2004 స్టాప్! కొరియోగ్రాఫర్
2004 ముస్కాన్ కొరియోగ్రాఫర్
2003 హంగామా కొరియోగ్రాఫర్
2002 ఫిల్హాల్... కొరియోగ్రాఫర్
2003 బాజ్: ఏ బర్డ్ ఇన్ డేంజర్ కొరియోగ్రాఫర్
2001 ఎ తేరా ఘర్ ఏ మేరా ఘర్

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (27 May 2010). "Prakashraj's bride talks". Retrieved 26 August 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Sakshi (25 August 2021). "ప్రకాశ్‌ రాజ్‌ రెండో భార్య పోనీ వర్మ ఎవరు?, ఏం చేసేదో తెలుసా!". Archived from the original on 28 ఆగస్టు 2021. Retrieved 28 August 2021.
  3. TV9 Telugu (25 August 2021). "Pony Varma: ప్రకాష్ రాజ్ రెండో భార్య పోనీ వర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?". Archived from the original on 28 ఆగస్టు 2021. Retrieved 28 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=పోనీ_వర్మ&oldid=3342082" నుండి వెలికితీశారు