పోలరాయిడ్ కెమెరా
స్వరూపం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
పోలరాయిడ్ కెమెరా పోలరాయిడ్ సంస్థచే రూపొందించిబడిన ఇన్స్టంట్ కెమెరాల శ్రేణి. మొట్టమొదటి ఇన్స్టంట్ కెమెరా పోలరాయిడ్ లోనే రావటం మూలాన ఇన్స్టంట్ కెమెరాలని అన్నింటినీ పోలరాయిడ్ కెమెరాలుగా వ్యవహరించబడుతున్నవి.
పోలరాయిడ్ కెమెరాలలో రకాలు
[మార్చు]పురాతన శైలి
[మార్చు]- 600 - వన్ స్టెప్ క్లోజ్ అప్
- 600 - స్క్వేర్
- 600 - ఇంపల్స్
- ఎస్ ఎక్స్ - 70
- ఇమేజ్/స్పెక్ట్రా - ఫుల్ స్విచ్
నవీన శైలి
[మార్చు]- వన్ స్టెప్ 2
ఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |