Jump to content

పోలీస్ ఆఫీసర్

వికీపీడియా నుండి
పోలీస్ ఆఫీసర్
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయబాపినీడు
తారాగణం భానుచందర్,
సుహాసిని,
కల్పన
సంగీతం సాలూరి వాసు రావు
నిర్మాణ సంస్థ శ్రీ రమణ బాల బాలాజీ మూవీస్
భాష తెలుగు

పోలీస్ ఆఫీసర్ 1986లో విడుదలైన తెలుగు చలనచిత్రం. విజయబాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భానుచందర్, సుహాసిని, కల్పన నటించగా, సాలూరి వాసు రావు సంగీతం అందించాడు. శ్రీ రమణ మూవీస్ పతాకంపై మెడికొండ శ్రీనివాసరావు, పాలడుగు గోపాల కృష్ణయ్య లు నిర్మించగా కోటపతి మునిసుబ్బరాయుడు సమర్పించాడు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: విజయబాపినీడు
  • సంగీతం: సాలూరి వాసు రావు
  • నిర్మాణ సంస్థ: శ్రీ రమణ బాల బాలాజీ మూవీస్
  • సమర్పించినవారు: కోటపతి మునిసుబ్బరాయుడు;
  • సహ నిర్మాత: వాసిరెడ్డి ఉమమహేశ్వరరావు
  • విడుదల తేదీ: అక్టోబర్ 2, 1986
  • నిర్మాత: మెడికొండ శ్రీనివాసరావు, పాలడుగు గోపాలకృష్ణయ్య;
  • స్వరకర్త: సాలూరి వాసు రావు

మూలాలు

[మార్చు]
  1. "Police Officer (1986)". Indiancine.ma. Retrieved 2020-08-26.

బాహ్య లంకెలు

[మార్చు]