Jump to content

ప్యారే లాల్ శర్మ

వికీపీడియా నుండి
ప్యారే లాల్ శర్మ
ప్యారే లాల్ శర్మ


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు గులాం మొహమ్మద్ సరూరి
నియోజకవర్గం ఇందర్వాల్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ స్వతంత్ర
వృత్తి రాజకీయ నాయకుడు

ప్యారే లాల్ శర్మ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో ఇందర్వాల్ నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ప్యారే లాల్ శర్మ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో ఇందర్వాల్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి గులాం మొహమ్మద్ సరూరిపై 643 ఓట్లు మెజారిటీ గెలిచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. Election Commission of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Inderwal". Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
  3. "4 Independents Extend Support, Omar Abdullah's Party Reaches Majority In J&K" (in ఇంగ్లీష్). NDTV. 10 October 2024. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
  4. "6 Independent MLAs may back NC, taking it to magic no. of 48". The Times of India. 10 October 2024. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.