ప్రచండ భైరవి (1985 సినిమా)
Jump to navigation
Jump to search
ప్రచండ భారవి (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.వి.శ్రీనివాస్ |
---|---|
తారాగణం | నరసింహరాజు, ప్రభ , జయమాలిని |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శివశక్తి ఆర్ట్స్ |
భాష | తెలుగు |
ప్రచండ భైరవి 1985 జూలై 19న విడుదలైన తెలుగు సినిమా. శివశక్తి ఆర్ట్స్ పతాకంపై కె.మహేంద్ర, కె.ప్రకాష్ రెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు బి.ఆర్.శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. నరసింహరాజు, ప్రభ, జయమాలిని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.విమహదేవన్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- నరసింహరాజు (సునందుడు),
- ప్రభ,
- జయమాలిని (కళావతి),
- అనురాధ,
- శ్రీలక్ష్మి,
- జయ విజయ,
- సుదర్శన్,
- సిల్క్ స్మిత,
- ఈశ్వర రావు (శివుడు),
- సుమిత్ర ( పార్వతి),
- నగేష్,
- హరిబాబు
- నర్రా వెంకటేశ్వరరావు
- కాశీనాథ్ తాత
- వల్లం నరసింహారావు,
- జయశీల,
- కాకినాడ శ్యామల,
- బిందు మాధవి,
- మాస్టర్ సురేష్
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, సంభాషణలు: పెరాల
- సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
- సంగీతం: కె.వి.మహదేవన్
- ఛాయాగ్రహణం: డబ్ల్యుఆర్ చంద్రు
- ఎడిటింగ్: నాయని మహేశ్వరరావు
- కళ: నాగరాజన్
- కొరియోగ్రఫీ: శివ శంకర్, తార
- నిర్మాతలు: కె.మహేంద్ర, కె. ప్రకాష్ రెడ్డి
- దర్శకుడు: బి.వి.శ్రీనివాస్
పాటల జాబితా
[మార్చు]1.ఈడు తేలుకుట్టింది ఈశ్వరా ఈడదాక ఎక్కింది , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. ఎస్.పీ.శైలజ
2.గాఢాందకార కారుణ్య (దండకం), రచన: వేటూరి, గానం.మాధవపెద్ది రమేష్
3.మిసమిస లాడే యవ్వనమోయీ బుస కొడుతున్నదోయీ, రచన: వేటూరి, గానం.పులపాక సుశీల , శ్రీపతి పండీతారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
4.వాయించవోయి మురళీ నీ శృంగార, రచన: వేటూరి, గానం.పి.సుశీల, ఎం.రమేష్
5.శివ శివ శివ శివ నాటకమా ఈకంఠహారమే , రచన: వేటూరి, గానం.ఎస్.పి.శైలజ.
మూలాలు
[మార్చు]- ↑ "Prachanda Bhairavi (1985)". Indiancine.ma. Retrieved 2021-05-31.
2.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.