ప్రజాభీష్టం
స్వరూపం
ప్రజాస్వామ్య ప్రక్రియ లో ప్రజాభీష్టం ఒక భాగం. దీనిని ఆంగ్లంలో రెఫరెండం లేదా ప్లెబిసైట్ అంటారు. Concilium Plebis అనబడు ఒక డిక్రీ ఈ విధముగా రూపాంతరం చెందినది. ఒక విషయాన్ని ప్రజలు ఆమోదించడం లేదా వ్యతిరేకించడం కొరకు ప్రత్యక్ష ఓటు ఇక్కడ అడగబడుతుంది. మిక్కిలి ఎక్కువ ఓట్లు వచ్చిన ఐచ్ఛిక ఫలితముగా వెలువడుతుంది. దీని ఫలితం ఈ క్రింది వాటిలో ఏమైనా కావచ్చు.
- ఒక సరికొత్త రాజ్యాంగాన్ని అమలు చేయడం
- రాజ్యాంగ సవరణ చేయడం
- చట్ట సవరణ చేయడం
- ఎన్నుకున్న ప్రతినిధిని వెనక్కు పిలవడం (రీకాల్)
- ప్రభుత్వ విధానాన్ని మార్చటం
ప్రజాభీష్టం పద్దతి
[మార్చు]వివిధ దేశాలలో ప్రజాభీష్టం
[మార్చు]ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |