ప్రణయ గీతం
స్వరూపం
ప్రణయ గీతం 1981 మే 14న విడుదలైన తెలుగు సినిమా. డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ బ్యానర్ కింద డి.వి.ఎస్. రాజు నిర్మించిన ఈ సినిమాకు పర్వతనేని సాంబశివరావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, సుజాత జయకర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈసినిమాకు రాజన్ నాగేంద్ర సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- చంద్రమోహన్ (తెలుగు నటుడు),
- సుజాత జయకర్,
- గుమ్మడి వెంకటేశ్వరరావు,
- నూతన్‌ప్రసాద్,
- చిట్టిబాబు (హాస్యనటుడు),
- థమ్,
- భీమరాజు,
- సత్యకళ,
- జయ వాణి,
- బేబీ కాంచన
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: పార్వతనేని సాంబశివరావు
- స్టూడియో: డి.వి.ఎస్. ప్రొడక్షన్స్
- నిర్మాత: డి.వి.ఎస్. రాజు;
- ఛాయాగ్రాహకుడు: ఎన్.ఏ.తారా (కెమెరా);
- ఎడిటర్: కె. బాబురావ్
- ; స్వరకర్త: రాజన్-నాగేంద్ర;
- గేయ రచయిత: సి.నారాయణ రెడ్డి, దాసం గోపాలకృష్ణ
- విడుదల తేదీ: మే 14, 1981
- సహ నిర్మాత: డి.బి.వి. రాజు;
- కథ: కె. భాగ్యరాజ్;
- సంభాషణ: దాసం గోపాలకృష్ణ
- గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
- ఆర్ట్ డైరెక్టర్: సూరపనేని కళాధర్
పాటల జాబితా
[మార్చు]1. అమ్మో ఏమని నామది గోముగ అడిగింది , రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్. జానకి
2.తాదిమి తకథిమి తోలుబొమ్మ మెదడుకు పదును, రచన: దాసo గోపాలకృష్ణ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
3.బేట్రాయి సామి దేవుడా బెట్టు చేయకు , రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి . సుశీల
4.రిమ్ జిమ్ రిమ్ జిమ్ రీమ్ జిమ్ పలికేనులే, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల కోరస్
మూలాలు
[మార్చు]- ↑ "Pranaya Geetham (1981)". Indiancine.ma. Retrieved 2021-01-30.
2.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.