Jump to content

ప్రణయ గోదారి

వికీపీడియా నుండి
ప్రణయ గోదారి
దర్శకత్వంపి.ఎల్. విఘ్నేష్
స్క్రీన్ ప్లేపి.ఎల్. విఘ్నేష్
కథపి.ఎల్. విఘ్నేష్
నిర్మాతపారమళ్ళ లింగయ్య
తారాగణం
ఛాయాగ్రహణంఈదర ప్రసాద్
కూర్పుకొడగంటి వీక్షిత వేణు
సంగీతంమార్కండేయ పరమాల
నిర్మాణ
సంస్థ
పిఎల్‌వి క్రియేషన్స్‌
దేశంభారతదేశం
భాషతెలుగు

ప్రణయ గోదారి 2024లో విడుదలైన సినిమా. పిఎల్‌వి క్రియేషన్స్‌ బ్యానర్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మించిన ఈ సినిమాకు పి.ఎల్. విఘ్నేష్ దర్శకత్వం వహించాడు. సదన్, ప్రియాంక ప్రసాద్, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 17న, ట్రైలర్‌ను డిసెంబర్ 10న విడుదల చేసి సినిమాను డిసెంబర్ 13న విడుదలైంది.[1]

నటీనటులు

[మార్చు]
  • సదన్[2][3]
  • ప్రియాంక ప్రసాద్
  • సాయి కుమార్
  • పృద్వి
  • జబర్దస్త్ రాజమౌళి
  • సునీల్ రావినూతల
  • ప్రభావతి
  • మిర్చి మాధవి
  • రజిత
  • ఉషశ్రీ

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • చీఫ్ కో డైరెక్టర్: జగదీశ్ పిల్లి
  • డిజైనర్: టి.ఎస్.ఎస్. కుమార్
  • అసిస్టెంట్ డైరెక్టర్: గంట శ్రీనివాస్
  • కొరియోగ్రఫర్స్: కళాధర్ , మోహనకృష్ణ , రజిని
  • ఆర్ట్ డైరెక్టర్: విజయకృష్ణ

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."‘గు.. గు.. గ్గు’[4]"మార్కండేయ పరమాలమార్కండేయ పరమాలభార్గవి పిల్లై3:57
2."చూడకయ్యో.. నెమలికళ్ళ[5]"మార్కండేయ పరమాల సాయి చరణ్,సునీతా3:35
3."తెల్లారుపొద్దుల్లో[6]"  ధనుంజయ్, అదితి భావరాజు3:29

మూలాలు

[మార్చు]
  1. Nava Telangana (29 November 2024). "గ్రామీణ నేపథ్యంలో ప్రణయ గోదారి -". the original నుండి 11 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 December 2024.
  2. News18 (13 June 2024). "Telugu Actor Ali's Nephew To Debut With Pranaya Godari. Title And First Look Poster Out" (in ఇంగ్లీష్). the original నుండి 11 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 December 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (30 November 2024). "ప్రణయ గోదారి రాక". the original నుండి 11 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 December 2024.
  4. Chitrajyothy (31 August 2024). "'గు గు గ్గు..' మాస్ బీట్ సాంగ్ వదిలిన గణేష్ మాస్టర్." the original నుండి 11 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 December 2024.
  5. Chitrajyothy (23 September 2024). "చూడకయ్యో.. నెమలికళ్ళ పాటను విడుదల చేసిన చంద్రబోస్‌". the original నుండి 11 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 December 2024.
  6. Chitrajyothy (21 October 2024). "శేఖర్ మాస్టర్ వదిలిన 'తెల్లారు పొద్దుల్లో' పాట". the original నుండి 11 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 December 2024.

బయటి లింకులు

[మార్చు]