Jump to content

ప్రతిజ్ఞ (1996 సినిమా)

వికీపీడియా నుండి
ప్రతిజ్ఞ
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.పి.చంద్ర
తారాగణం ఆమని
నిర్మాణ సంస్థ పాంచజన్య క్రియేషన్స్
భాష తెలుగు

ప్రతిజ్ఞ 1996 ఆగస్టు 2న విడుదలైన తెలుగు సినిమా. పాంచజన్య క్రియేషన్స్ బ్యానర్ పై అట్ల కృష్ణారెడ్డి, ఘంట పున్నారావులు నిర్మించిన ఈ సినిమాకు ఎ.పి.చంద్ర దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాజ్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • సంజయ్ భార్గవ్
  • ఆమని

మూలాలు

[మార్చు]
  1. "Prathignya (1996)". Indiancine.ma. Retrieved 2021-04-27.