ప్రతిమ (1945 సినిమా)
Appearance
ప్రతిమ | |
---|---|
దర్శకత్వం | పైడి జైరాజ్ |
నిర్మాత | బాంబే టాకీస్ |
తారాగణం | దిలీప్ కుమార్, స్వర్ణలత, ముంతాజ్ ఆలీ, షా నవాజ్ |
సంగీతం | అరుణ్ కుమార్ ముఖర్జీ |
విడుదల తేదీ | 14 డిసెంబరు 1945 |
సినిమా నిడివి | 100 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
ప్రతిమ 1945, డిసెంబరు 14న విడుదలైన హిందీ చలనచిత్రం. బాంబే టాకీస్ పతాకంపై నటుడు పైడి జైరాజ్ తొలిసారిగా దర్శకత్వం[1] వహించిన ఈ చిత్రంలో దిలీప్ కుమార్, స్వర్ణలత, ముంతాజ్ ఆలీ, షా నవాజ్ నటించగా అరుణ్ కుమార్ ముఖర్జీ సంగీతం అందించాడు.
నటవర్గం
[మార్చు]- దిలీప్ కుమార్
- స్వర్ణలత
- ముంతాజ్ ఆలీ
- షా నవాజ్
- ముక్రి[2]
- షా నవాజ్
- జెబునిసా
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: పైడి జైరాజ్
- నిర్మాత: బాంబే టాకీస్
- సంగీతం: అరుణ్ కుమార్ ముఖర్జీ
- పాటలు: పిటి. నరేంద్ర శర్మ
పాటలు
[మార్చు]అరుణ్ కుమార్ ముఖర్జీ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలను పిటి. నరేంద్ర శర్మ రాశాడు.[3]
- జాగో హువ సవేరా రే (పరుల్ ఘోష్)
- ఆట హై లాబో పే (పరుల్ ఘోష్)
- రూపనగర్ కి చోరి ఆయి
- యే గఫిల్ జవాని
- తుమ్ ప్యాస్ భుజన బుల్ గే (పరుల్ ఘోష్)
- చాంద్ ఉగా రే (పరుల్ ఘోష్)
- యాహి తి కహా గయి
మూలాలు
[మార్చు]- ↑ "Pratima (1945)". gomolo.com. Gomolo.com. Archived from the original on 10 జూలై 2018. Retrieved 30 September 2019.
- ↑ Narwekar, Sanjit (2005). Eena Meena Deeka: The Story of Hindi Film Comedy. Rupa Publications. p. 106.
- ↑ "Pratima". hindigeemala.net. Hindi Geetmala. Archived from the original on 30 September 2019. Retrieved 30 September 2019. }}