ప్రతిష్ఠ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రతిష్ఠ
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.తరణిరావు
తారాగణం కృష్ణ,
రవళి
నిర్మాణ సంస్థ తిరుమల ప్రొడక్షన్స్
భాష తెలుగు

ప్రతిష్ఠ 1998 జనవరి 21న విడుదలైన తెలుగు సినిమా. తిరుమల ప్రొడక్షన్స్ పతాకం కింద అల్లోల దేవేందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఆర్. తరణీరావు దర్శకత్వం వహించాడు. కృష్ణ, రవళి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • ఘట్టమనేని కృష్ణ
  • రవళి
  • జయంతి
  • సనా
  • భాను
  • కోట శ్రీనివాసరావు
  • తనికెళ్ళ భరణి
  • చంద్రమోహన్
  • నారాయణ రావు
  • "కళ్ళు" చిదంబరం
  • ఎం.ఎస్.నారాయణ

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ : నేతాజీ
  • మాటలు: ఎం.ఎస్.నారాయణ
  • పాటలు: వేటూరి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, చిత్ర, మాల్గాడి శుభ, స్వర్ణలత
  • కో డైరక్టర్: బి.సుబ్బారావు
  • కళ: రాజు
  • ఫైట్స్: రాజు
  • ఎడిటింగ్: మురళి - రామయ్య
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: మహీధర్
  • సంగీతం:కోటి
  • సమర్పణ: ఎం.దీపిక
  • నిర్మాత: అల్లోల దేవేందర్ రెడ్డి
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం:ఆర్.తరణీరావు

మూలాలు[మార్చు]

  1. "Prathishta (1998)". Indiancine.ma. Retrieved 2023-02-18.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రతిష్ఠ&oldid=4026830" నుండి వెలికితీశారు