ప్రత్నసబ్రహ్మర్షి
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
కృష్ణయజుర్వేద తైత్తిరీయ సంహిత తృతీయానువాకం నుండి:
ఉదీచీ దిశాగుం శరదృతూనా మిత్రా వరుణౌ దేవతాపుష్టం ద్రవిణ
మేక వింశత్ స్త్సోమస్స ఉ త్రిణవ వర్తని స్తుర్యవా డ్వయ అస్కందో యానా
ముత్తరా ద్వాతోవాత: ప్రత్న ఋషి
ఉత్తర దిశ యందు శరదృతువును సృష్టించెడి మిత్రా వరుణుల తేజమై ఇరువది యొక్క విధములుగా ముప్పది తత్వము లందు విహరించు చైతన్య మూర్తియై, ప్రత్నస ఋషి హరిత ( ఇంద్రనీల ) తేజముతో అవిర్భవించెను.
- ప్రత్నస బ్రహ్మర్షి గోత్రం యొక్క
ఉప గోత్రాలు:
1. శ్రీ ఉప ప్రత్నస
2. శ్రీ ఋచిదత్త
3. శ్రీ వాస్తోష్పతి
4. శ్రీ కౌశల
5. శ్రీ సనాభస
6. శ్రీ ప్రమోద
7. శ్రీ లోకవేత్త
8. శ్రీ శిల్పిక మను
9. శ్రీ సహస్రబాహు
10. శ్రీ దేశికమను
11. శ్రీ వాస్తుపురుష
12. శ్రీ ఇంద్రసేన
13. శ్రీ గిరిధర్మ
14. శ్రీ వసుధర్మ
15. శ్రీ వజ్రచేత
16. శ్రీ విశ్వభద్ర
17.శ్రీ జ్ఞానభద్ర
18. శ్రీ దేవభద్ర
19.శ్రీ వ్యంజక
20. శ్రీ ప్రభోదక
21. శ్రీ శక్వర
22. శ్రీ వేదపాల
23. శ్రీ రాజధర్మ
24. శ్రీ భోక్తవ్య మను
25. శ్రీ ప్రజ్ఞామతి బ్రహ్మర్షులు