మల్కాపూర్ (తాండూర్): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Malkapur, Tandur Mandal.PNG|right|thumb|180px|<center>తాండూరు మండలంలో మల్కాపూర్ గ్రామ స్థానం (పసుపు రంగులో ఉన్నది)</center>]]మల్కాపూర్
[[దస్త్రం:Malkapur, Tandur Mandal.PNG|right|thumb|180px|<center>తాండూరు మండలంలో మల్కాపూర్ గ్రామ స్థానం (పసుపు రంగులో ఉన్నది)</center>]]మల్కాపూర్
{{Infobox Settlement/sandbox|
{{Infobox Settlement/sandbox|
‎|name =
‎|name = మల్కాపూర్
|native_name =
|native_name =
|nickname =
|nickname =

07:49, 6 మే 2014 నాటి కూర్పు

తాండూరు మండలంలో మల్కాపూర్ గ్రామ స్థానం (పసుపు రంగులో ఉన్నది)

మల్కాపూర్

మల్కాపూర్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అదిలాబాదు
మండలం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మల్కాపూర్, రంగారెడ్డి జిల్లా, తాండూర్ మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము నాపరాతి గనులకు ప్రసిద్ధి. తాండూర్ నాపరాతి పాలిషింగ్ పరిశ్రమలకు సరాఫరా ఆయ్యే ముడి నాపరాతి అధికంగా ఇక్కడి నుంచే జర్గుతుంది.

జనాభా

2001 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామ జనాభా 2975. అందులో పురుషుల సంఖ్య 1488 మరియు మహిళల సంఖ్య 1487.

2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4322. ఇందులో పురుషుల సంఖ్య 2240 మరియు మహిళల సంఖ్య 2082. గృహాల సంఖ్య 1012.

దర్శనీయ స్థలాలు

  • సమీప గ్రామమైన కొత్లాపూర్‌లో ఎల్లమ్మ దేవాలయం ఉంది. ఏటా జాతరనిర్వహిస్తారు.

విద్యాసంస్థలు

  • జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
  • రెండు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు

రాజకీయాలు

2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా విజయలక్ష్మి ఎన్నికయింది.[1]

మూలాలు

  1. నమస్తే తెలంగాణ దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 01-08-2013