వికీపీడియా:తటస్థ దృక్కోణం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,128 బైట్లు చేర్చారు ,  16 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
ఈ మూడు విధానాలు కలిసి ఒక వ్యాసపు నాణ్యతను, వికీపీడియా ప్రమాణికతను నిర్ణయిస్తాయి. కాబట్టి వీటిని సంయుక్తంగా పరిశీలించాలి గాని, విడివిడిగా చూడరాదు. సభ్యులంతా వీటి గురించి బాగా తెలుసుకొని ఉండాలి.
 
 
==ఉపోద్ఘాతం==
 
వికీపీడియాలోని వ్యాసాలన్నీ తటస్థ దృక్కోణంతో రాయాలనేది వికీపీడియా విధానం. అన్ని ప్రముఖ దృక్కోణాలు, ప్రధానమైన చిన్న, చిన్న దృక్కోణాలను వ్యాసాలు నిస్క్పాక్షికంగా ప్రతిబింబించాలి. తేలిగ్గా అపార్ధం చేసునే అవకాశం గల విధానమిది. వికీపీడియా గొప్పతనమేమిటంటే, వ్యాసాలు పక్షపాత రహితంగా ఉండేందుకు ఇక్కడి సభ్యులంతా కృషిచేస్తారు.
 
 
నిష్పాక్షికంగా రాయడానికి సాధన అవసరం. ఇది ఎలా రాయాలనే విషయమై అనుభవజ్ఞులైన సభ్యులు తమ సలహాలను ఒక [[Wikipedia:తటస్థత పాఠం|పాఠంగా]] రాయాలని కోరుతున్నాం.
 
 
===తటస్థత - ప్రాధమిక భావన===
 
వికీపీడియా లో "నిష్పాక్షికత", "తటస్థ దృక్కోణం" అనే వాటిని మామూలు అర్ధానికి భిన్నంగా, చాలా ఖచ్చితమైన అర్ధంలో వాడతాము:
 
:వ్యాసాలు చర్చలను నిష్పాక్షికంగా ''వివరించాలి '' గానీ, చర్చలో ఏదో ఒక పక్షం గురించి ''బోధించ '' కూడదు. ప్రజలు సాధారణంగా అంతర్గతంగా పక్షపాతం కలిగి ఉంటారు గనుక, ఇది కష్టమైన విషయమే.
 
<!--
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/12443" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ