కఠోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
S172142230149 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |

పంక్తి 1: | పంక్తి 1: | ||
కృష్ణ [[యజుర్వేదం]] లోని [[తైత్తరీయోపనిషత్తు|తైత్తరీయ]] శాఖలోని ముఖ్యమైనది ఈ కఠోపనిషత్తు. [[ఆదిశంకరులు|శంకరాచార్యులు]] అతిముఖ్యమన ఈ ఉపనిషత్తుకి భాష్యాన్ని వ్రాశారు. 108 ఉపనిషత్తులలో ముక్తితమైన ఈ ఉపనిషత్తుకి మూడో స్థానం. ఈ ఉపనిషత్తులో రెండు అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో మూడు వల్లీలు ఉన్నాయి |
కృష్ణ [[యజుర్వేదం]] లోని [[తైత్తరీయోపనిషత్తు|తైత్తరీయ]] శాఖలోని ముఖ్యమైనది ఈ కఠోపనిషత్తు. [[ఆదిశంకరులు|శంకరాచార్యులు]] అతిముఖ్యమన ఈ ఉపనిషత్తుకి భాష్యాన్ని వ్రాశారు. 108 ఉపనిషత్తులలో ముక్తితమైన ఈ ఉపనిషత్తుకి మూడో స్థానం. ఈ ఉపనిషత్తులో రెండు అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో మూడు వల్లీలు ఉన్నాయి. కఠోపనిషత్తు లోని కొన్ని శ్లోకాలు [[భగవద్గీత]]లో ఉన్నాయి.

==శాంతి మంత్రం== |

ప్రతి [[ఉపనిషత్తు]] కి ఒక శాంతి మంత్రం ఉంటుంది.అదే విధంగా కఠోపనిషత్తు శాంతి శ్లోకం లేదా మంత్రం |

::ఓం సహనాభవతు సహనౌగుణత్తు

::సహవీర్యం కరవావహై

::తేజస్వి నా వధీతమస్తు

::మావిద్వాషావహై

ఓం శాంతి: శాంతి: శాంతి: |

==మూల కధ== |
13:46, 16 జూన్ 2007 నాటి కూర్పు
కృష్ణ యజుర్వేదం లోని తైత్తరీయ శాఖలోని ముఖ్యమైనది ఈ కఠోపనిషత్తు. శంకరాచార్యులు అతిముఖ్యమన ఈ ఉపనిషత్తుకి భాష్యాన్ని వ్రాశారు. 108 ఉపనిషత్తులలో ముక్తితమైన ఈ ఉపనిషత్తుకి మూడో స్థానం. ఈ ఉపనిషత్తులో రెండు అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో మూడు వల్లీలు ఉన్నాయి. కఠోపనిషత్తు లోని కొన్ని శ్లోకాలు భగవద్గీతలో ఉన్నాయి.
శాంతి మంత్రం
ప్రతి ఉపనిషత్తు కి ఒక శాంతి మంత్రం ఉంటుంది.అదే విధంగా కఠోపనిషత్తు శాంతి శ్లోకం లేదా మంత్రం
- ఓం సహనాభవతు సహనౌగుణత్తు
- సహవీర్యం కరవావహై
- తేజస్వి నా వధీతమస్తు
- మావిద్వాషావహై
- ఓం సహనాభవతు సహనౌగుణత్తు
ఓం శాంతి: శాంతి: శాంతి: