ఇంద్రధనుస్సు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: ఇంద్రధనస్సు(rainbow). thumbnail|రైంబౌ. ఇంద్రధనస...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విలీనం|ఇంద్ర ధనుస్సు}}
ఇంద్రధనస్సు(rainbow).
ఇంద్రధనస్సు(rainbow).



12:20, 4 డిసెంబరు 2014 నాటి కూర్పు

ఇంద్రధనస్సు(rainbow).

రైంబౌ

.

ఇంద్రధనస్సు అనేది ఒక ఆప్టికల్ మరియు వాతావరణ శాస్త్ర దృగ్విషయం. అది నీటి లో కాంతి పరావర్తనం మరియు వక్రీభవనం ద్వారా సంబవిస్తుంది.

అది ఆకాశం లొ రంగురంగుల ఆర్క్ రుపం లో ఉంటుంది. సూర్యకాంతి వల్ల ఇంద్రధనస్సు(రైన్బోవ్స్) ఎల్లప్పుడూ ఆకాశంలో ఉన్నసూర్యుడుకి వ్యతిరేక దిశలొ కనిపిస్తుంది.

ఇంద్రధనస్సు పూర్తి వృత్తాకాంలొ ఉంటుంది , అయితే, సగటు పరిశీలకుడు ఒక అర్క్ మాత్రమెచుడగలడూ, ఇది,తుంపరల ద్వారా భూమి పైన ప్రకాశిస్తూ కనిపిస్తుంది, మరియు పరిశీలకుడు యొక్క కన్ను సూర్యుడు నుండి ఒక లైన్ కేంద్రీకృతమైఉంటుంది. కబ్బటి మనం సగం అర్క్ మాత్రమె చుడగలుతున్నాము.

రైంబౌ

.


ఇంద్రధనస్సు ప్రకాశించెతపుడు,బయట మనకు ఏరుపు రంగు కనపడుంది,అల్లాగె లొన మనం వైలెట్ గమనించ్చవచు.