ఆరవల్లి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
JVRKPRASAD (చర్చ | రచనలు) చి వర్గం:Districts in India తొలగించబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి వర్గం:భారతదేశం జిల్లాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 128: | పంక్తి 128: | ||
[[Category:States and territories established in 2013]] |
[[Category:States and territories established in 2013]] |
||
[[Category:2013 establishments in India]] |
[[Category:2013 establishments in India]] |
||
[[వర్గం:భారతదేశం జిల్లాలు]] |
16:52, 20 డిసెంబరు 2014 నాటి కూర్పు
Aravalli District
અરવલ્લી જીલ્લો | |
---|---|
District | |
Headquarters | Modasa |
Named for | Aravalli Hills |
Population (2013) | |
• Total | 1.024 Million [1] |
• Summer (DST) | IST (UTC+05:30) |
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో ఆరవల్లి జిల్లా (గుజరాతీ : અરવલ્લી જીલ્લો) ఒకటి. మొదస పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2013 ఆగస్ట్ 15న గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన 7 జిల్లాలలో ఇది ఒకటి. [3]
పేరువెనుక చరిత్ర
గుజరాత్ మరియు రాజస్థాన్ ఆరవల్లి పర్వతావళి జిల్లాలో ఉన్న కారణం జిల్లాకు ఈ పేరు వచ్చింది. .[4] గుజరాత్ ప్రభుత్వ రికార్డులు ఆరవల్లి పర్వతావళిలోని అరసూర్ శాఖ జిల్లాలోని దంతా, మొదస మరియు శ్యామల్జీ తాలూకాలలో ఉందని తెలియజేస్తున్నాయి.[5]
చరిత్ర
2013 లో గుజరాత్ ప్రభుత్వం అంగీకారం పొందిన 7 జిల్లాలలో ఇది ఒకటి. [6] జిల్లాలో దీర్ఘకాలంగా గిరిజన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. 2012 లో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన తరువాత అప్పిటి అధికారంలో ఉన్న " భారతీయజనతా పార్టీ " 7 కొత్త జిల్లాల ఏర్పాటును ప్రతిపాదించింది.[7]
భౌగోళికం
బనస్ కాంతా జిల్లాలోని మొదస, మల్పుర్, ధన్సుర, మెఘరాజ్, భిలోద మరియు బయద్ తాలూకాలను వేరు చేసి ఆరవల్లి జిల్లా రూపొందించబడింది. [1]
గణాంకాలు
జిల్లాలోని మెఘరాజ్ , మల్పూర్ మరియు భిలోడా తాలూకాలలో గిరిజన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. [5] జిల్లాలో 676 గ్రామాలు, 306 గ్ర్రమపంచాయితీలు ఉన్నాయి. జిల్లా జనసంఖ్య 1,27 మిలియన్లు. గుజరాత్ రాష్ట్రంలో అత్యధిక అక్షరాశ్యత కలిగిన జిల్లాగా ఆరవల్లి జిల్లా గుర్తించబడుతుంది.[1]
పర్యాటక ఆకర్షణలు
జిల్లాలో పలు బౌద్ధ అవశేషాలు మరియు శ్యామల్జీ వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. [1]
ఆర్ధికం
ఆరవల్లి జిల్లాలో 500 మె.వా విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగిన ప్రైవేట్ రంగానికి చెందిన మొదటి " సోలార్ పవర్ ప్లాంట్ " ఉంది. [1] జిల్లా పారిశ్రామికంగా వెనుకబడి ఉంది. జిల్లాలో పెద్ద పరిశ్రమలు ఏమీ లేనప్పటికీ మొదసా, భిలోడా మరియు ధంసురా తాలూకాలలో చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా మజుం నది ప్రవహిస్తుంది. మజుం నది మీద రెండు ఆనకట్టలు నుర్మించబడ్డాయి. [5]
మూలాలు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 Dave, Kapil (August 25, 2013). "Dignity of PM office has reached its nadir: Modi". The Times of India. Retrieved 26 August 2013.
- ↑ http://m.indianexpress.com/news/7-new-districts-this-iday-govt-appoints-collectors/1155714/
- ↑ "Aravalli now a district in Gujarat". DNA. 18 September 2012. Retrieved 23 February 2013.
- ↑ "Narendra Modi packs in a new dist, Nitin Gadkari hopes for 'Gujarat-like govt' in Delhi". The Indian Express. 18 September 2012. Retrieved 23 February 2013.
- ↑ 5.0 5.1 5.2 "Namesake of oldest mountain, Aravalli scores nil in industry". The Indian Express. 2 September 2013. Retrieved 23 September 2013.
- ↑ "Seven new districts to be formed in Gujarat". Daily Bhaskar. January 24, 2013. Retrieved 23 February 2013.
- ↑ "Aravali to be Gujarat's 29th district". Times of India. September 17, 2012. Retrieved 23 February 2013.
వెలుపలి లింకులు
- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- Pages with non-numeric formatnum arguments
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with unknown parameters
- Pages using infobox settlement with no map
- Pages using infobox settlement with no coordinates
- Aravalli district
- Districts of Gujarat
- States and territories established in 2013
- 2013 establishments in India
- భారతదేశం జిల్లాలు