దశ రూపకాలు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
18 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:సంఖ్యానుగుణ వ్యాసములు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
దిద్దుబాటు సారాంశం లేదు
 
;నాటక భేదములు:
{{Div col|cols=105}}
# నాటకము.
# ప్రకరణము.
# ఈహామృగము.
{{Div end}}
==వివరణ==
 
# నాటకము: ఇందులో ఇతివృత్తం ప్రఖ్యాతమయినది(పురాణేతిహాసాల నుండి గ్రహించిన వస్తువు). నాయకుడు ధీరోదాత్తుడు. వీరము కానీ, శృంగారము కానీ ప్రధాన (అంగిరసము) రసముగా ఉంటుంది.ఇతర రసములు అంగములుగా ఉండవచ్చు.వీటిలో 5 నుంచి 10 వరకు అంకములు ఉండవచ్చు. పూర్వకావ్యాలలో నాటకములు అనే ప్రక్రియలో రచించబడినవి - కాళిదాసు రచించిన శాకుంతలం,మాళవికాగ్నిమిత్రము మొదలైనవి.
# ప్రకరణము: ఇందులో ఇతివృత్తం కల్పితమై ఉంటుంది. నాయకుడు ధీరశాంతుడు. శృంగారము ప్రధాిన రసంగా ఉంటుంది. నాయకుడు, మంత్రి కానీ, వణిజుడు కానీ, బ్రాహ్మణుడు కానీ అయి ఉండాలి. ఇందులో కుల స్త్రీ గానీ, వేశ్యగానీ లేదా ఇద్దరూ కానీ కావ్య నాయికలై ఉండవచ్చు. ఉదాహరణలు - మాలతీ మాధవం, తరంగవృత్తం అనే నాటకాలు, శూద్రకుడు రచించిన మృచ్ఛకటిక నాటకం.
1,28,805

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1361785" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ