గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
{{in use}} తగిలించి విస్తరిస్తున్నాను
in use tag లు తీసేశాను.
పంక్తి 1: పంక్తి 1:
{{in use}}


'''గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్''' విధానములో కంప్యూటరు ద్వారా మనం చేయదలచుకున్న ఏ పనినయినను, ఆదేశాలను టైపు చేయనవసరం లేకుండగనే, తెర మీద కనిపిస్తున్న బొమ్మలను ఎంచుకొనుట ద్వారా చేయవచ్చును. ఈ విధానం నేర్చుకొనటం, ఉపయోగించటం ఎంతో సులభము. ఇది వాడుకలోకి వచ్చిన తరువాత కంప్యూటర్లు వాడడం సులభం అయిపోయి సర్వులకీ అందుబాటులోకి వచ్చేయి.


'''గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్''' విధానములో కంప్యూటరు ద్వారా మనం చేయదలచుకున్న ఏ పనినయినను, ఆదేశాలను టైపు చేయనవసరం లేకుండగనే, తెర మీద కనిపిస్తున్న బొమ్మలను ఎంచుకొనుట ద్వారా చేయవచ్చును. ఈ విధానం నేర్చుకొనటం, ఉపయోగించటం ఎంతో సులభము. ఇది వాడుకలోకి వచ్చిన తరువాత కంప్యూటర్లు వాడడం సులభం అయిపోయి సర్వులకీ అందుబాటులోకి వచ్చేయి.
'''గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్''' కి కావలసిన హంగులు:


=='''గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్''' కి కావలసిన హంగులు==
# చూపెట్టే గుర్తు (pointer ): సాధారణంగా తెర మీద కదలాడే బాణం ములుకు (arrow) కాని, కడ్డీ(I-beam) కాని ఈ గుర్తుకి వాడతారు.
# చూపెట్టే సాధనం (pointing device ): పైన చెప్పిన చూపెట్టే గుర్తుని ఇటూ, అటూ కదపడానికి, ఫలానా వస్తువుని ఎంచుకోడానికి మీటల ఫలకం మీద గుండ్రటి బంతి లాంటి ఆధరువు ( track ball) కాని, చేత్తో పట్టుకుని కదపడానికి వీలయిన మూషికం (mouse ) కాని ఈ సాధనంగా వాడతారు.
విగ్రహరూపాలు (icons ): చెయ్యవలసిన పనులకి గుర్తుగా తెరమీద వెలిగే చిన్న చిన్న విగ్రహరూపాలు. చూపెట్టే సాధనాన్ని విగ్రహరూపాలు మీద పెట్టి నొక్కితే ఆ విగ్రహరూపం ...... బల్ల మీద వస్తువులని కదిపినట్లు తెరమీద ఉన్న ఈ విగ్రహరూపాలని ఇటూ, అటూ కదపవచ్చు.


# ములుకు (pointer): సాధారణంగా తెర మీద కదలాడే బాణం ములుకు (arrow) కాని, కడ్డీ(I-beam) కాని ఈ గుర్తుకి వాడతారు.
బల్ల (desktop): తెరమీద విగ్రహరూపాలని ఉంచే ప్రదేశం.
# చూపెట్టే సాధనం (pointing device): పైన చెప్పిన ములుకుని ఇటూ, అటూ కదపడానికి, ఫలానా వస్తువుని ఎంచుకోడానికి, మీటల ఫలకం మీద గుండ్రటి బంతి లాంటి ఆధరువు (track ball) కాని, చేత్తో పట్టుకుని కదపడానికి వీలయిన మూషికం (mouse ) కాని ఈ సాధనంగా వాడతారు.
కిటికీలు (windows): You can divide the screen into different areas. In each window, you can run a different program or display a different file. You can move windows around the display screen, and change their shape and size at will.
# అర్చలు (icons ): చెయ్యవలసిన పనులకి గుర్తుగా తెరమీద వెలిగే చిన్న చిన్న అర్చనరూపాలని అర్చలు అంటారు. సాధారణంగా ఇవి దస్త్రాలు ( ), సొరుగులు ( ), వగైరా ఆకారాలలో ఉంటాయి. దస్త్రపు అర్చ మీద ములుకుని పెట్టి నొక్కితే ఆ దస్త్రం తెరుచుకుంటుంది. ఒక దస్త్రాన్ని ములుకుతో పట్టుకుని, ఈడ్చుకు వెళ్లి, సొరుగులో పడేయ్యవచ్చు. బల్ల మీద వస్తువులని కదిపినట్లు తెరమీద ఉన్న ఈ అర్చలని ఇటూ, అటూ కదపవచ్చు, కావలసిన వరసలో పేర్చుకోవచ్చు.
భోజ్యాలు (menus): Most graphical user interfaces let you execute commands by selecting a choice from a menu.
# బల్లపరుపు (desktop): తెరమీద అర్చలని ఉంచే ప్రదేశం.
In addition to their visual components, graphical user interfaces also make it easier to move data from one application to another. A true GUI includes standard formats for representing text and graphics. Because the formats are well-defined, different programs that run under a common GUI can share data. This makes it possible, for example, to copy a graph created by a spreadsheet program into a document created by a word processor.
# కిటికీలు (windows): ఒకేసారి రెండు, మూడు పనులని చేసుకోడానికి బల్లపరుపుని రెండు, మూడు భాగాలుగా చేసి వాడుకోవచ్చు. ఈ భాగాలని కిటికీలు అంటారు.
# ఎంపిక జాబితాలు (menus): ఏయే సందర్భంలో ఏయే పనులు సాధ్యపడతాయో ఆ పనులని ప్రదర్శించే జాబితాని మెన్యూ అని కాని ఎంపిక జాబితా అని కాని అంటారు.


==మూలాలు==
==మూలాలు==
పంక్తి 18: పంక్తి 16:


[[వర్గం:కంప్యూటర్ సంబంధిత వ్యాసాలు]]
[[వర్గం:కంప్యూటర్ సంబంధిత వ్యాసాలు]]
[[వర్గం:కంప్యూటర్లు]]

21:13, 24 సెప్టెంబరు 2015 నాటి కూర్పు


గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్ విధానములో కంప్యూటరు ద్వారా మనం చేయదలచుకున్న ఏ పనినయినను, ఆదేశాలను టైపు చేయనవసరం లేకుండగనే, తెర మీద కనిపిస్తున్న బొమ్మలను ఎంచుకొనుట ద్వారా చేయవచ్చును. ఈ విధానం నేర్చుకొనటం, ఉపయోగించటం ఎంతో సులభము. ఇది వాడుకలోకి వచ్చిన తరువాత కంప్యూటర్లు వాడడం సులభం అయిపోయి సర్వులకీ అందుబాటులోకి వచ్చేయి.

గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్ కి కావలసిన హంగులు

  1. ములుకు (pointer): సాధారణంగా తెర మీద కదలాడే బాణం ములుకు (arrow) కాని, కడ్డీ(I-beam) కాని ఈ గుర్తుకి వాడతారు.
  2. చూపెట్టే సాధనం (pointing device): పైన చెప్పిన ములుకుని ఇటూ, అటూ కదపడానికి, ఫలానా వస్తువుని ఎంచుకోడానికి, మీటల ఫలకం మీద గుండ్రటి బంతి లాంటి ఆధరువు (track ball) కాని, చేత్తో పట్టుకుని కదపడానికి వీలయిన మూషికం (mouse ) కాని ఈ సాధనంగా వాడతారు.
  3. అర్చలు (icons ): చెయ్యవలసిన పనులకి గుర్తుగా తెరమీద వెలిగే చిన్న చిన్న అర్చనరూపాలని అర్చలు అంటారు. సాధారణంగా ఇవి దస్త్రాలు ( ), సొరుగులు ( ), వగైరా ఆకారాలలో ఉంటాయి. దస్త్రపు అర్చ మీద ములుకుని పెట్టి నొక్కితే ఆ దస్త్రం తెరుచుకుంటుంది. ఒక దస్త్రాన్ని ములుకుతో పట్టుకుని, ఈడ్చుకు వెళ్లి, సొరుగులో పడేయ్యవచ్చు. బల్ల మీద వస్తువులని కదిపినట్లు తెరమీద ఉన్న ఈ అర్చలని ఇటూ, అటూ కదపవచ్చు, కావలసిన వరసలో పేర్చుకోవచ్చు.
  4. బల్లపరుపు (desktop): తెరమీద అర్చలని ఉంచే ప్రదేశం.
  5. కిటికీలు (windows): ఒకేసారి రెండు, మూడు పనులని చేసుకోడానికి బల్లపరుపుని రెండు, మూడు భాగాలుగా చేసి వాడుకోవచ్చు. ఈ భాగాలని కిటికీలు అంటారు.
  6. ఎంపిక జాబితాలు (menus): ఏయే సందర్భంలో ఏయే పనులు సాధ్యపడతాయో ఆ పనులని ప్రదర్శించే జాబితాని మెన్యూ అని కాని ఎంపిక జాబితా అని కాని అంటారు.

మూలాలు

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ