Coordinates: 17°28′N 82°01′E / 17.47°N 82.01°E / 17.47; 82.01

అనిగేరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 96: పంక్తి 96:


==గణాంకాలు==
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 281 - పురుషుల సంఖ్య 143 - స్త్రీల సంఖ్య 138 - గృహాల సంఖ్య 75
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 278.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14</ref> ఇందులో పురుషుల సంఖ్య 132, మహిళల సంఖ్య 146, గ్రామంలో నివాసగృహాలు 67 ఉన్నాయి.
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 278.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14</ref> ఇందులో పురుషుల సంఖ్య 132, మహిళల సంఖ్య 146, గ్రామంలో నివాసగృహాలు 67 ఉన్నాయి.



10:25, 14 అక్టోబరు 2015 నాటి కూర్పు

అనిగేరు
—  రెవిన్యూ గ్రామం  —
అనిగేరు is located in Andhra Pradesh
అనిగేరు
అనిగేరు
అక్షాంశ రేఖాంశాలు: 17°28′N 82°01′E / 17.47°N 82.01°E / 17.47; 82.01
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం అడ్డతీగల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 281
 - పురుషుల సంఖ్య 143
 - స్త్రీల సంఖ్య 138
 - గృహాల సంఖ్య 75
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

అనిగేరు, తూర్పు గోదావరి జిల్లా, అడ్డతీగల మండలానికి చెందిన గ్రామము.[1]..

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము ప్రకారం అనిగేరు - తూర్పు గోదావరి, ఏజన్సీ జిల్లా, యెల్లవరం తాలూకా యందలి జమీందారీ గ్రామము. జనసంఖ్య 97 (1931 జనాభా లెక్కల ప్రకారం). రు. 80 లు క్విట్రెంటు చెల్లించునట్టి ఆరు గ్రామముల ముఠాకు నిది ముఖ్యస్థలము. ఈ ముఠాదారు పూర్వపు గజదంగీమంసబుదారు వంశజుడు. 1846లో జగదంగీమంసబుదారు తిరుగబడి మంసబును పోగొట్టుకొనెను. అతని కుమారుడు రంప పితూరీ సమయమున తన యావచ్ఛక్తిని బ్రిటీషు ప్రభుత్వం వారికి సాయము చేయుటయందు వినియోగించినందున అతని రాజభక్తికి మెచ్చి ప్రభుత్వమువా రీ ముఠాను డచ్చర్తివారినుండి తీసి ఈతని కిచ్చిరి.[2]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 281 - పురుషుల సంఖ్య 143 - స్త్రీల సంఖ్య 138 - గృహాల సంఖ్య 75

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 278.[3] ఇందులో పురుషుల సంఖ్య 132, మహిళల సంఖ్య 146, గ్రామంలో నివాసగృహాలు 67 ఉన్నాయి.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=అనిగేరు&oldid=1753141" నుండి వెలికితీశారు