రోగశుశ్రూష: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21: పంక్తి 21:
==నర్సింగ్ చరిత్ర==
==నర్సింగ్ చరిత్ర==
గ్రీసులో వందల సంవత్సరాల క్రితం అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు [[దేవాలయం|దేవాలయాలకు]] వెళ్ళేవారు, అక్కడ పురుషులు మరియు మహిళలు వారికి సహాయపడేవారు. వారు పువ్వులు మరియు ఇతర వస్తువుల ద్వారా మందులు తయారు చేసేవారు.
గ్రీసులో వందల సంవత్సరాల క్రితం అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు [[దేవాలయం|దేవాలయాలకు]] వెళ్ళేవారు, అక్కడ పురుషులు మరియు మహిళలు వారికి సహాయపడేవారు. వారు పువ్వులు మరియు ఇతర వస్తువుల ద్వారా మందులు తయారు చేసేవారు.

క్రీ.పూ ఐదవ శతాబ్దంలో, సుమారు 2400 సంవత్సరాల క్రితం, గ్రీకులలో ఒకడైన [[హిప్పోక్రేట్స్]] ప్రజలు ఎందుకు అనారోగ్యం పాలవుతారు, వారిని బాగుచేయటం ఎలా అనే దానిపై ఆసక్తిని చూపించాడు.


[[వర్గం:నర్సింగ్]]
[[వర్గం:నర్సింగ్]]

18:27, 24 జనవరి 2016 నాటి కూర్పు

నర్సు
శిశువును జాగ్రత్తగా చూసుకుంటున్న ఒక బ్రిటిష్ నర్సు
వృత్తి
పేర్లునర్సు
వృత్తి రకం
ఆరోగ్య సంరక్షణ వృత్తి
కార్యాచరణ రంగములు
ఆరోగ్య సంరక్షణ
వివరణ
సామర్ధ్యాలురోగుల బాగోగుల కోసం వారిని శ్రద్ధగా చూసుకోవడం
విద్యార్హత
ఆయా దేశాల్లోని జాతీయ, రాష్ట్ర, లేదా ప్రాంతీయ చట్టాల అనుసరించి చట్టబద్ధమైన నిబంధనలు దృష్ట్యా అర్హతలు
ఉపాధి రంగములు
  • హాస్పిటల్
  • క్లినిక్
  • లాబరేటరీ

నర్సింగ్ లేదా రోగశుశ్రూష అనేది జీవితం యొక్క ఆరోగ్యం మరియు నాణ్యత సాధించడానికి, కాపాడేందుకు లేదా తిరిగి కోలుకొనేందుకు వ్యక్తుల, కుటుంబాల, మరియు సంఘాల యొక్క సంరక్షణపై దృష్టి పెట్టే ఆరోగ్య సంరక్షణ రంగంలోని ఒక వృత్తి.

నర్సింగ్ చరిత్ర

గ్రీసులో వందల సంవత్సరాల క్రితం అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు దేవాలయాలకు వెళ్ళేవారు, అక్కడ పురుషులు మరియు మహిళలు వారికి సహాయపడేవారు. వారు పువ్వులు మరియు ఇతర వస్తువుల ద్వారా మందులు తయారు చేసేవారు.

క్రీ.పూ ఐదవ శతాబ్దంలో, సుమారు 2400 సంవత్సరాల క్రితం, గ్రీకులలో ఒకడైన హిప్పోక్రేట్స్ ప్రజలు ఎందుకు అనారోగ్యం పాలవుతారు, వారిని బాగుచేయటం ఎలా అనే దానిపై ఆసక్తిని చూపించాడు.