"యాకమూరు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
8 bytes added ,  4 సంవత్సరాల క్రితం
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామానికి చెందిన మాదిరాజు బిందు వెంకట దత్తశ్రీ, 2వ సం. ఇంటరు చదువుచున్నది. బాల గీర్వాణి, గీతాభారతి, విశ్వదాత పురస్కార గ్రహీత అయిన ఈమె, మరో అంతర్జాతీయ గీతా సదస్సులో పాల్గొన్నది. 2013 డిసెంబరు 13,14 తేదీలలొ మైసూరులోని[[మైసూరు]]లోని అవధూత దత్త పీఠంలో 11వ గ్లోబల్ "గీతా విశ్లేషణ" జరిగినది. ఈ కార్యక్రమం "ఇంటర్నేషనల్ గీతా ఫౌండేషన్ ట్రస్ట్" ఆధ్వర్యంలో నిర్వహింపబడినది. ఈ కార్యక్రమంలో ఈమె భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యాగం నుండి శ్లోకాలు పఠించి, వాటిపై విశ్లేషణ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఈమెను అభినందించినవారిలో అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ, రామకృష్ణ మిషనుకు చెందిన స్వామీ జపానంద, ఉడిపి శ్రీ సుగుణేంద్రతీర్ధ స్వామీజీ, డాక్టర్ బంధారీ గుప్తా మొదలగు ప్రముఖులున్నారు. [2]
#ఈ గ్రామానికి చెందిన సాహితీశ్రీ మాదిరాజు శివలక్ష్మికి, [[మచిలీపట్నం]]-ఆంధ్రసారస్వత సమితి వారు, జయ నామ సంచత్సర ఉగాది సాహితీ పురస్కారానికి ఎంపికచేశారు. ఈ సంస్థ, ప్రతి సంవత్సరం, వివిధ రంగాలలో విశేషకృషి చేస్తున్నవారిని గుర్తించి పురస్కారాలు అందజేయుచున్నారు. [3]
#ఈ గ్రామములో ఒక గోశాల ఉన్నది.
 
1,87,984

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1895869" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ