"వసుదేవుడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:పురాణ పాత్రలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
'''వసుదేవుడు''' హిందూ పురాణాల ప్రకారం [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుని]] తండ్రి. ఆయన చెల్లెలు [[కుంతీదేవి]]ని [[పాండురాజు]] కిచ్చి వివాహం చేశారు. వసుదేవుడు [[కశ్యపుడు|కశ్యప మహర్షి]] యొక్క పార్షిక అవతారం. శ్రీకృష్ణునికి తండ్రినితండ్రి పేరును పోలినేపోలిన ''వాసుదేవుడు'' అనే పేరు కూడా ఉంది. వసుదేవుడు శ్రీకృష్ణుని పెంపుడు తండ్రియైన నందుడికి ఏ బంధుత్వం లేదు <ref>The Cattle and the Stick: An Ethnographic Profile of the Raut of Chhattisgarh -Page 16</ref> కానీ హరివంశ పురాణం ప్రకారం నందుడు, వసుదేవుడు అన్నదమ్ములు.<ref>[http://books.google.co.in/books?ei=VD-QTZagH8qycMXUmYsK&ct=result&id=wT-BAAAAMAAJ&dq=krishna+was+abhira&q=yaduvansi Lok Nath Soni, The cattle and the stick: an ethnographic profile of the Raut of Chhattisgarh. Anthropological Survey of India, Govt. of India, Ministry of Tourism and Culture, Dept. of Culture (2000).]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1935969" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ