సూర్యాపేట జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
(తేడా లేదు)
|
19:11, 22 ఆగస్టు 2016 నాటి కూర్పు
తెలంగాణలో నూతనంగా ఏర్పడనున్న ఏర్పడనున్న 17 జిల్లాలో ఒకటి సూర్యాపేట జిల్లా. ఆగస్టు 22, 2016 నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు[1] ప్రకారం ఈ ప్రతిపాదిత జిల్లాలో 2 డివిజన్లు, 20 మండలాలు ఉంటాయి. నెలరోజుల పాటు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వీటిలో మార్పులు చేర్పులు జరుగవచ్చు.
65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణం ఈ ప్రతిపాదిత జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంటుంది. ఇందులోని అన్ని మండలాలు ఇప్పటి నల్గొండ జిల్లాలోనివే.
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Rt No 365 Dt: 22-08-2016