"కుసుమ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నేపధ్య → నేపథ్య, , → ,, ) → ) (4), ( → (, వున్నాయి. → ఉన్నాయి., కూడ using AWB)
[[File:Carthamus tinctorius MHNT.BOT.2011.3.34.jpg|thumb|''Carthamus tinctorius'']]
 
'''కుసుమ''' (ఆంగ్లం: సాఫ్లవర్/Safflower ) శాస్త్రీయ నామం కార్థమస్ టింక్టోరియస్ (Carthamus Tinctorius Orange) .ఇది [[ఆస్టరేసి]] కుటుంబానికి చెందిన మొక్క.దీని మొదటి ఆవాస ప్రాంతం ఐయా మత్తు [[ఆఫ్రికా]], అలాగే మధ్యభారతం నుండి తూర్పుమధ్యధరాప్రాంతపుదాటి [[యుథోపియా]] వరకు వ్యాప్తిచెందినది<ref>{{citeweb|url=http://www.britannica.com/EBchecked/topic/516124/safflower|title=Safflower|publisher=britannica.com|date=|accessdate=2015-03-16}}</ref> ఇది చాలా కొమ్మలు కలిగిన ఏకవార్షిక [[గుల్మం]]. దీని ఆకులు వాడిగా ఉన్న ముండ్లు కలిగిఉంటాయి. ఈ మొక్కలు 30 నుండి 36 అంగుళాలఎత్తు వరకూ పెరుగుతాయి<ref name="kusuma" >{{citeweb|url=http://www.outsidepride.com/seed/flower-seed/safflower/safflower-orange.html|title=Safflower Seeds|publisher=outsidepride.com|date=|accessdate=2015-03-16}}</ref>. కుసుమ పూలు గుండ్రని ఆకారము కలిగి పచ్చటి పసుపు, నారింజ, ఎరుపు లేక తెలుపు రంగులలో ఉంటాయి. ఇవి ఒక్కో కొమ్మకు ఒకటి నుండి ఐదు చొప్పున వస్తాయి. ఒక్కో పువ్వులో 15-20 గింజలు ఉంటాయి. ఈ మొక్క యొక్క తల్లి వేరు దృఢంగా ఉండడం వలన కుసుమ మొక్క పొడి వాతావరణాన్ని బాగా తట్టుకోగలదు. కానీ కాండం పెరిగే దశ నుండి మొక్క పూర్తిగా ఎదిగే వరకూ మంచును ఎంత మాత్రం సహించలేదు.కొమ్మల లేతచివరలలో విటమిన్ A, ఇరన్[[ఐరన్]], ఫాస్పరన్, మరియు కాల్సియంలు[[కాల్సియం]]లు అధిశాతంలో ఉన్నాయి. ఆందుచే వీటిని ఓషదులు సాలిడ్‌ డ్రస్సింగ్స్ తయారిలో వుపయోగిస్తారు.గింజలలో 30% వరకు నూనె వుండును. మిగతా నూనెగింజలలోవున్న నూనెశాతంతో పొల్చిన యిదిబాగా తక్కువ. నూనెగింజలలో నూనె 40-60% వుండును.నూనెగింజల దిగుబడి 600-700 కే.జిలు/హెక్టారుకు/భారతదేశంలో.పూలు అయ్యినచో 100 కే.జీ.లు/హెక్టరుకు<ref>SEAHandBook-2009BySolvenyExtractorsAssociation ofIndia</ref>.
 
కుసుమ ప్రధానంగా [[నూనె గింజ]] పంట అయినప్పటికీ, అనాదిగా కుసుమ<ref>[http://www.beautyepic.com/safflower-oil/ కుసుమ నూనె ]</ref> పూరేకుల నుండి తీసిన రంగును ఆహార పదార్ధాలకు రంగునిచ్చే మూలకంగా, వస్త్రాలకు అద్దకపు రంగుగా విరివిగా వాడేవారు<ref>{{citeweb|url=https://www.hort.purdue.edu/newcrop/afcm/safflower.html|title=Safflower|publisher=hort.purdue.edu|date=|accessdate=2015-03-16}}</ref>. కృత్రిమ రసాయన రంగులు అందుబాటులోకి వచ్చాక అద్దకపు రంగుగా కుసుమ వినియోగం తగ్గిపోయింది. ఇటీవల సహజ రంగులపై మక్కువ పెరుగుతున్న నేపథ్యంలో కుసుమ రంగుకు గిరాకీ పెరిగే అవకాశముంది.
1,87,148

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1961737" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ