అల్లరి సుభాషిణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:
== వ్యక్తిగత జీవితం ==
== వ్యక్తిగత జీవితం ==
ఈవిడ [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[భీమవరం]] నుండి వచ్చింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు సుభాషిణి 7వ తరగతి వరకు చదువుకుంది. చిన్న వయస్సులో పెళ్లి చేసుకుంది. బాల్యదశలోనే రంగస్థలంపై నటించడం ప్రారంభించారు.
ఈవిడ [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[భీమవరం]] నుండి వచ్చింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు సుభాషిణి 7వ తరగతి వరకు చదువుకుంది. చిన్న వయస్సులో పెళ్లి చేసుకుంది. బాల్యదశలోనే రంగస్థలంపై నటించడం ప్రారంభించారు.

== వృత్తి జీవితం ==
సుభాషిణి, [[చింతామణి (నాటకం)|చింతామణి]] నాటక ప్రదర్శనకు [[హైదరాబాద్]] కి వచ్చినపుడు, తన నటనను చూసిన ప్రముఖ నటుడు [[చలపతి రావు]] తన కుమారుడు [[రవిబాబు]] తీయబోయే [[అల్లరి]] సినిమాలో అవకాశం ఇప్పించాడు.


[[వర్గం:తెలుగు రంగస్థల నటీమణులు]]
[[వర్గం:తెలుగు రంగస్థల నటీమణులు]]

11:41, 16 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

అల్లరి సుభాషిణి
అల్లరి సుభాషిణి

అల్లరి సుభాషిణి (జననం తిరుమల సుభాషిణి) ప్రముఖ రంగస్థల, సినీ, టెలివిజన్ నటి.

వ్యక్తిగత జీవితం

ఈవిడ ఆంధ్ర ప్రదేశ్ లోని భీమవరం నుండి వచ్చింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు సుభాషిణి 7వ తరగతి వరకు చదువుకుంది. చిన్న వయస్సులో పెళ్లి చేసుకుంది. బాల్యదశలోనే రంగస్థలంపై నటించడం ప్రారంభించారు.

వృత్తి జీవితం

సుభాషిణి, చింతామణి నాటక ప్రదర్శనకు హైదరాబాద్ కి వచ్చినపుడు, తన నటనను చూసిన ప్రముఖ నటుడు చలపతి రావు తన కుమారుడు రవిబాబు తీయబోయే అల్లరి సినిమాలో అవకాశం ఇప్పించాడు.