పాకిస్థాన్ హిందూ కౌన్సిల్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
WP MANIKHANTA (చర్చ | రచనలు) ←Created page with '{{Infobox organization |name = పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ |image = Om.svg |size = 15...' ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:పాకిస్తాన్ చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 38: | పంక్తి 38: | ||
==మూలాలు== |
==మూలాలు== |
||
{{Reflist}} |
{{Reflist}} |
||
[[వర్గం:పాకిస్తాన్]] |
14:28, 26 సెప్టెంబరు 2016 నాటి కూర్పు
స్థాపన | 2005 |
---|---|
రకం | మతపరమైన సంస్థ |
చట్టబద్ధత | ఆధాయం ఆసించని పునాది వ్యవస్థ |
కేంద్రీకరణ | మతపరమైన అధ్యాయనం,ఆధ్యత్మికత,సంఘ సంస్కరణ |
ప్రధాన కార్యాలయాలు | కరాచి |
సేవా ప్రాంతాలు | పాకిస్థాన్ |
పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ అనేది పాకిస్థాన్ లోని హిందూవులుకు సంభందించిన ఒక వ్యవస్థ.
చరిత్ర
హిందూ మతం పాకిస్థాన్ లో సింధు లోయ నాగరికతకాలం సుమారు 4700BCE నాటి నుండే ప్రాచుర్యంలో ఉంది.పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ 2005లో నమోదు అయ్యింది.[1]
ఉద్దేశం
ఈ సంస్థ పాకిస్థాన్ లో రాజకీయ విషయాలలో,సాంఘిక సమాజంలో మరియు ఆధునిక చదువులలో, దేవాలయాల పరిరక్షణలో,స్వేచ్చలో ,రాజకీయ రంగలో హిందూవుల పరిరక్షణకై పాటుపడుతుంది.[1]
ఈ కౌన్సిల్ హిందూ వివాహాల విషయంలోను కలుగచేసుకుంటుంది.
పరిపాలనా వ్యవస్థ
ఈ పరిపాలనా వ్యవస్థలో మెుత్తం 15మంది హిందూ సభ్యులతో పాకిస్థాన్ లో పోటిచేసింది.[2]
మైనారిటి హక్కులు
ఈ సంస్ధ మైనారిటి హక్కులకై ముఖ్యంగా హిందూవులపై జరుగుతున్న అరాచకాలు,హిందూ మహిళలను అత్యాచార విషయాలలో మరియు బలవంత మత మార్పిడిపై తీవ్రంగా పోరాడుతుంది.[3][4]