పసుపులేటి రంగాజమ్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''పసుపులేటి రంగాజమ్మ''' 17వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి.
'''పసుపులేటి రంగాజమ్మ''' 17వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి.


రంగాజీ అనికూడా పిలవబడే రంగాజమ్మ, ఒక దేవదాసి కుటుంబములో పసుపులేటి వెంకటాద్రి మరియు మంగమాంబ దంపతులకు జన్మించినది. ఈమె [[1633]] నుండి [[1673]] వరకు [[తంజావూరు]] ను పరిపాలించిన [[విజయరాఘవ నాయకుడు|విజయరాఘవ నాయకుని]] భోగపత్ని మరియు ఆయన ఆస్థానములో కవయిత్రి.
రంగాజీ అనికూడా పిలవబడే రంగాజమ్మ, ఒక [[దేవదాసి]] కుటుంబములో పసుపులేటి వెంకటాద్రి మరియు మంగమాంబ దంపతులకు జన్మించినది. ఈమె [[1633]] నుండి [[1673]] వరకు [[తంజావూరు]] ను పరిపాలించిన [[విజయరాఘవ నాయకుడు|విజయరాఘవ నాయకుని]] భోగపత్ని మరియు ఆయన ఆస్థానములో కవయిత్రి.


రంగాజమ్మ ''[[మన్నారు దాసవిలాసము]]'' అనే కావ్యము రచించినది. ఈమె అనేక [[యక్షగానము]]లను కూడా రచించినది.<br />
రంగాజమ్మ ''[[మన్నారు దాసవిలాసము]]'' అనే కావ్యము రచించినది. ఈమె అనేక [[యక్షగానము]]లను కూడా రచించినది.<br />
పంక్తి 21: పంక్తి 21:
* భాగవత సంగ్రహము
* భాగవత సంగ్రహము
===మన్నారు దాస విలాసము===
===మన్నారు దాస విలాసము===
ప్రాకృతనాటకమనబడు ఈ [[యక్షగానం]] మన్నారు దాస విలాసము రంగాజమ్మ రచించినది. దీనిని 1926లో ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రచురించింది.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=mannaaru%20daasa%20vilaasanaat%27akamu&author1=jamma%20ran%27gaa&subject1=GENERALITIES&year=1926%20&language1=Telugu&pages=67&barcode=2030020025145&author2=&identifier1=&publisher1=brit%27ishh%20maad%27el%20mudraakqs-arashaala&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0191/124 భారత డిజిటల్ లైబ్రరీలో మన్నారుదాసవిలాసము పుస్తక ప్రతి.]</ref>
ప్రాకృతనాటకమనబడు ఈ [[యక్షగానం]] మన్నారు దాస విలాసము రంగాజమ్మ రచించినది. దీనిని 1926లో [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] ప్రచురించింది.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=mannaaru%20daasa%20vilaasanaat%27akamu&author1=jamma%20ran%27gaa&subject1=GENERALITIES&year=1926%20&language1=Telugu&pages=67&barcode=2030020025145&author2=&identifier1=&publisher1=brit%27ishh%20maad%27el%20mudraakqs-arashaala&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0191/124 భారత డిజిటల్ లైబ్రరీలో మన్నారుదాసవిలాసము పుస్తక ప్రతి.]</ref>


==మూలాలు==
==మూలాలు==

01:12, 4 జనవరి 2017 నాటి కూర్పు

పసుపులేటి రంగాజమ్మ 17వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి.

రంగాజీ అనికూడా పిలవబడే రంగాజమ్మ, ఒక దేవదాసి కుటుంబములో పసుపులేటి వెంకటాద్రి మరియు మంగమాంబ దంపతులకు జన్మించినది. ఈమె 1633 నుండి 1673 వరకు తంజావూరు ను పరిపాలించిన విజయరాఘవ నాయకుని భోగపత్ని మరియు ఆయన ఆస్థానములో కవయిత్రి.

రంగాజమ్మ మన్నారు దాసవిలాసము అనే కావ్యము రచించినది. ఈమె అనేక యక్షగానములను కూడా రచించినది.

ఒక చాటువు

విజయరాఘవనాయకుని భార్య, తనభర్తకు ఉంపుడుకత్తెగా ఉన్న రంగాజమ్మకు, తన భర్తను తనకు వదలివేయవలసినదిగా అభ్యర్థిస్తూ, పంపిన రాయబారానికి, సమాధానము గా రంగాజమ్మ పంపినదని చెప్పబడుతున్న పద్యం:

ఏ వనితల్ మముందలుపనేమిపనో తమరాడువారుగా
రో, వలపించునేర్పెరుగరో,తమకౌగిలిలోననుండగా,
రావదియేమిరా విజయరాఘవ యంచిలుదూరి
బలిమి మై, తీవరకత్తెనై, తీసుకవచ్చితినాతలోదరీ


ఒక నింద

తుది దినములలో, విజయరాఘవనాయకుడు, తనకు సోదరుని వరుస అని తెలిసి, రంగాజమ్మ ఆత్మహత్యకు పాల్పడినదని ఒక కథ వాడుకలో ఉన్నది.

రచనలు

  • మన్నారు దాస విలాసము
  • ఉషా పరిణయము
  • రామాయణ సంగ్రము
  • భారత సంగ్రహము
  • భాగవత సంగ్రహము

మన్నారు దాస విలాసము

ప్రాకృతనాటకమనబడు ఈ యక్షగానం మన్నారు దాస విలాసము రంగాజమ్మ రచించినది. దీనిని 1926లో ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రచురించింది.[1]

మూలాలు

  • ఎందరో మహానుభావులు, తనికెళ్ళ భరణి

Dhakshinandra yugam lo vachana rachanalu శ్రీ రంగ మహాత్యం, మాఘ మాసం,జైమిని భారతం, mahaabaaratham, vachana vichitra రామాయణం.