మల్లంపల్లి సోమశేఖర శర్మ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
141 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
{{మొలక}}
మల్లంపల్లి సోమశేఖర శర్మ సుప్రసిద్ధ తెలుగు చారిత్రక పరిశోధకుడు. ప్రసిద్ది చెందిన [[పురాలిపి]] శాస్త్రజ్ఞుడు. విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగులోనికి వచ్చిన శర్మ [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[పోడూరు]] మండలంలోని [[మినిమించిలిపాడు]] లో [[1891]] జన్మించాడు . విజ్ఞాన సర్వస్వం కృషిలో [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]] మరియు, [[గాడిచెర్ల హరిసర్వోత్తమరావు]], లకు[[ఆచంట లక్ష్మీపతి]], మరియు [[రాయప్రోలు సుబ్బారావు]] వంటివారులకు తోడు నిలచి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నిర్మాతలలో ఒకడైనాడు. ఈయన మరణకాలం-[[1963]].
 
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
17,281

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/208796" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ