మల్లంపల్లి సోమశేఖర శర్మ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,024 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
విస్తరణ
(బొమ్మ చేర్చాను)
(విస్తరణ)
{{మొలక}}
[[బొమ్మ:Mallampalli Somasekhara Sarma.jpg|right|thumb]]
'''మల్లంపల్లి సోమశేఖర శర్మ''' (''Mallampalli Somasekhara Sarma'') సుప్రసిద్ధ తెలుగు చారిత్రక పరిశోధకుడు. ప్రసిద్ది చెందిన [[పురాలిపి]] శాస్త్రజ్ఞుడు. విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగులోనికి వచ్చిన శర్మ [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[పోడూరు]] మండలంలోని [[మినిమించిలిపాడు]] లో [[1891]] జన్మించాడు . విజ్ఞాన సర్వస్వం కృషిలో [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]], [[గాడిచెర్ల హరిసర్వోత్తమరావు]], [[ఆచంట లక్ష్మీపతి]], మరియు [[రాయప్రోలు సుబ్బారావు]] వంటివారులకు తోడు నిలచి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నిర్మాతలలో ఒకడైనాడు. ఈయన మరణకాలం-[[1963]]లో మరణించాడు.
 
 
''సోమశేఖర శర్మ డిగ్రీలు లేని పండితుడే అయినా నాటికీ నేటికీ ఆంధ్ర చరిత్రకారుల్లో అగ్ర తాంబూలానికి అర్హత సాధించిన పరిశోధక శిఖామణి'' <ref>డా.బి.ఎస్.ఎల్.హనుమంతరావు వ్యాఖ్య. ''బౌద్ధము-ఆంధ్రము'' అనే వ్యాస సంకలనం నుండి </ref>
 
 
 
==రచనలు==
* [http://www.archive.org/details/amaravathistupam025779mbp అమరావతి స్తూపము]
 
==మూలాలు, బయటి లింకులు==
<references/>
 
 
* [http://www.archive.org/details/bouddamuandhramu018708mbp ఆచార్య బి.ఎస్.ఎల్.హనుమంతరావు రచన (రేడియో ఉపన్యాసం నుండి).'''బౌద్ధము-ఆంధ్రము''' ]
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
28,578

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/212128" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ