"ఈ-మెయిల్" కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
సవరణ సారాంశం లేదు
ChaduvariAWB (చర్చ | రచనలు) (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( (2) using AWB) |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
{{అనువాదము}}
'''ఈ-మెయిల్''' లేదా విలేఖ : కంపుటర్ ద్వారా ఒక చోటి నుంచి ఇంకొక చోటికి పంపించే ఉత్తరాలను ఈ-మెయిల్ అంటారు. ఈ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ ఉత్తరము అని అర్థము. ఆంగ్లములో ''email'' అని, లేదా ''e-mail'' అని అంటారు.
ఎలక్ట్రానిక్ ఉత్తరములో రెండు భాగాలు ఉంటాయి, హెడర్, మరియు బాడీ. బాడీ అనగా ఉత్తరములో మనము పంపించే సారాంశము. హెడర్ లో ఉత్తరము పంపించిన వారి ఈ-మెయిల్ అడ్రస్, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా ఉత్తరము అందుకొంటున్న వారి ఈ-మెయిలు అడ్రస్ ఉంటాయి. అలానే, ఉత్తర సారాంశమును తెలిపే సబ్జెక్టు కూడా ఉంటుంది.
▲ఎలక్ట్రానిక్ ఉత్తరములో రెండు భాగాలు ఉంటాయి, హెడర్, మరియు బాడీ. బాడీ అనగా ఉత్తరములో మనము పంపించే సారాంశము. హెడర్ లో ఉత్తరము పంపించిన వారి ఈ-మెయిల్ అడ్రస్, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా ఉత్తరము అందుకొంటున్న వారి ఈ-మెయిలు అడ్రస్ ఉంటాయి. అలానే, ఉత్తర సారాంశమును తెలిపే సబ్జెక్టు కూడా ఉంటుంది.
== పనిచేయు విధానం ==
కుడి ప్రక్క చుపిన పటంలో అలీస్ మెయిల్ యుజర్ ఏజెంట్ ([[E-mail client|mail user agent]] (MUA)). ఉపయొగించి మెసెజ్ కంపొజ్ చెసెటప్పుడు జరిగె పరిణమాన్ని చూపించటమైనది. అలీస్ ([[Placeholder names in cryptography|Alice]] ) తన ఇ-మెయిల్ అడ్రస్ ([[e-mail address]]) టైప్ చేసి “send” బటన్ నోక్కినప్పుడు ఈ క్రిందవి జరుగుతాయి.
|