మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17: పంక్తి 17:
| language = కొరియన్
| language = కొరియన్
| budget =
| budget =
| gross = {{USD|80.3 million}}<ref name="boxofficemojo">{{cite web |url= http://www.boxofficemojo.com/movies/intl/?page=&id=_fMIRACLEINCELLNO01 | title= ''Miracle in Cell No. 7'' Box Office Gross |accessdate= 2013-03-10|work=Box Office Mojo}}</ref>
| gross = {{USD|80.3 million}}<ref name="boxofficemojo">{{cite web |url= http://www.boxofficemojo.com/movies/intl/?page=&id=_fMIRACLEINCELLNO01 | title= ''Miracle in Cell No. 7'' Box Office Gross |accessdate= 24 August 2018|work=Box Office Mojo}}</ref>
}}
}}


'''మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7''' లీ హ్వాన్-క్యుంగ్ దర్శకత్వంలో 2013లో విడుదలైన [[దక్షిణ కొరియా]] హాస్యచిత్రం. ర్యు సేంగ్-రయాంగ్, కల్ సో-గెలి, పార్క్ షిన్-హై నటించిన ఈ చిత్రం హృదయాన్ని కదిలించే కామెడీతో కూడిన కుటుంబ నేపథ్య కథాశంతో రూపొందించబడింది.
'''మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7''' లీ హ్వాన్-క్యుంగ్ దర్శకత్వంలో 2013లో విడుదలైన [[దక్షిణ కొరియా]] హాస్యచిత్రం. ర్యు సేంగ్-రయాంగ్, కల్ సో-గెలి, పార్క్ షిన్-హై నటించిన ఈ చిత్రం హృదయాన్ని కదిలించే కామెడీతో కూడిన కుటుంబ నేపథ్య కథాశంతో రూపొందించబడింది.<ref>{{cite web|last=Sunwoo|first=Carla|title=Actor, actress take to their roles|url=http://koreajoongangdaily.joinsmsn.com/news/article/Article.aspx?aid=2966438|work=Korea JoongAng Daily|accessdate=24 August 2018|date=1 February 2013}}</ref><ref>{{cite web|last=An|first=So-hyoun|title=Interview: Ryu Seung Ryong Says He Gained Respect from His Wife with ′The Gift of Room 7′|url=http://enewsworld.mnet.com/enews/contents.asp?idx=28706|work=enewsWorld|publisher=CJ E&M|accessdate=24 August 2018|date=8 February 2013}}</ref>


== కథ ==
== కథ ==

18:18, 24 ఆగస్టు 2018 నాటి కూర్పు

మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7
దస్త్రం:Miracle in Cell No.7 Movie Poster.jpg
మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7 సినిమా పోస్టర్
దర్శకత్వంలీ హ్వాన్-క్యుంగ్
రచనలీ హ్వాన్-క్యుంగ్, యు యంగ్- ఎ, కిమ్ హువాంగ్-సంగ్, కిమ్ యంగ్-సీక్
నిర్మాతకిమ్ మిన్ కి, లీ సాంగ్-హన్
తారాగణంర్యు సేంగ్-రయాంగ్, కల్ సో-గెలి, పార్క్ షిన్-హై
ఛాయాగ్రహణంకాంగ్ సీంగ్-జి
కూర్పుచోయ్ జే-జియున్, కిమ్ సో-యుయాన్
సంగీతంలీ డాంగ్-జూన్
నిర్మాణ
సంస్థ
ఫైన్ వర్క్స్ /సి.ఎల్ ఎంటెర్టైన్మెంట్
పంపిణీదార్లునెక్ట్స్ ఎంటెర్టైన్మెంట్ వరల్డ్
విడుదల తేదీ
2013 జనవరి 23 (2013-01-23)
సినిమా నిడివి
127 నిముషాలు
దేశందక్షిణ కొరియా
భాషకొరియన్
బాక్సాఫీసుUS$80.3 million[1]

మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7 లీ హ్వాన్-క్యుంగ్ దర్శకత్వంలో 2013లో విడుదలైన దక్షిణ కొరియా హాస్యచిత్రం. ర్యు సేంగ్-రయాంగ్, కల్ సో-గెలి, పార్క్ షిన్-హై నటించిన ఈ చిత్రం హృదయాన్ని కదిలించే కామెడీతో కూడిన కుటుంబ నేపథ్య కథాశంతో రూపొందించబడింది.[2][3]

కథ

మానసిక వికలాంగుడైన ఒక వ్యక్తి చేయని నేరానికి జైల్లో వేయబడుతాడు. అతనికి జైల్లో కొందరు నేరస్థులు పరిచయం అవుతారు. వారంతా కలిసి ఆ వ్యక్తికి సహాయంచేయడంకోసం ఆ వ్యక్తి యొక్క 7 ఏళ్ల కూతురు యు-సీంగ్ ను జైలుకు తీసుకొచ్చి ఎవరికి కనపడకుండా సెల్ నంబర్ 7లో దాచిపెట్టి, రక్షిస్తుంటారు.

నటవర్గం

  • ర్యు సేంగ్-రయాంగ్
  • కల్ సో-గెలి
  • పార్క్ షిన్-హై

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: లీ హ్వాన్-క్యుంగ్
  • నిర్మాత: కిమ్ మిన్ కి, లీ సాంగ్-హన్
  • రచన: లీ హ్వాన్-క్యుంగ్, యు యంగ్- ఎ, కిమ్ హువాంగ్-సంగ్, కిమ్ యంగ్-సీక్
  • సంగీతం: లీ డాంగ్-జూన్
  • ఛాయాగ్రహణం: కాంగ్ సీంగ్-జి
  • కూర్పు: చోయ్ జే-జియున్, కిమ్ సో-యుయాన్
  • నిర్మాణ సంస్థ: ఫైన్ వర్క్స్ /సి.ఎల్ ఎంటెర్టైన్మెంట్
  • పంపిణీదారు: నెక్ట్స్ ఎంటెర్టైన్మెంట్ వరల్డ్

మూలాలు

  1. "Miracle in Cell No. 7 Box Office Gross". Box Office Mojo. Retrieved 24 August 2018.
  2. Sunwoo, Carla (1 February 2013). "Actor, actress take to their roles". Korea JoongAng Daily. Retrieved 24 August 2018.
  3. An, So-hyoun (8 February 2013). "Interview: Ryu Seung Ryong Says He Gained Respect from His Wife with ′The Gift of Room 7′". enewsWorld. CJ E&M. Retrieved 24 August 2018.