మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 23: | పంక్తి 23: | ||
== కథ == |
== కథ == |
||
మానసిక వికలాంగుడైన ఒక వ్యక్తి చేయని నేరానికి జైల్లో వేయబడుతాడు. అతనికి జైల్లో కొందరు నేరస్థులు పరిచయం అవుతారు. వారంతా కలిసి ఆ వ్యక్తికి సహాయంచేయడంకోసం ఆ వ్యక్తి యొక్క 7 ఏళ్ల కూతురు యు-సీంగ్ ను జైలుకు తీసుకొచ్చి ఎవరికి కనపడకుండా సెల్ నంబర్ 7లో దాచిపెట్టి, రక్షిస్తుంటారు. |
మానసిక వికలాంగుడైన ఒక వ్యక్తి చేయని నేరానికి జైల్లో వేయబడుతాడు. అతనికి జైల్లో కొందరు నేరస్థులు పరిచయం అవుతారు. వారంతా కలిసి ఆ వ్యక్తికి సహాయంచేయడంకోసం ఆ వ్యక్తి యొక్క 7 ఏళ్ల కూతురు యు-సీంగ్ ను జైలుకు తీసుకొచ్చి ఎవరికి కనపడకుండా సెల్ నంబర్ 7లో దాచిపెట్టి, రక్షిస్తుంటారు.<ref>{{cite web|last=Park |first=Eun-jee |title=Two heartwarming films for when you can’t feel your toes |url=http://koreajoongangdaily.joinsmsn.com/news/article/Article.aspx?aid=2964565 |work=[[Korea JoongAng Daily]] |accessdate=24 August 2018 |date=28 December 2012 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20130105042514/http://koreajoongangdaily.joinsmsn.com/news/article/article.aspx?aid=2964565 |archivedate=5 January 2013 |df= }}</ref><ref>{{cite web|last=Jang|first=Sung-ran|title=MIRACLE IN CELL NO.7 to Screen in 4 Languages|url=http://www.koreanfilm.or.kr/jsp/news/news.jsp?mode=VIEW&seq=2182|work=Korean Film Council|accessdate=24 August 2018|date=18 January 2013}}</ref><ref>{{cite web|last=Conran|first=Pierce|title=In Focus: Miracle in Cell No. 7|url=http://www.koreanfilm.or.kr/jsp/news/inFocus.jsp?mode=VIEW&seq=25|work=Korean Film Council|accessdate=24 August 2018|date=30 January 2013}}</ref> |
||
== నటవర్గం == |
== నటవర్గం == |
18:20, 24 ఆగస్టు 2018 నాటి కూర్పు
మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7 | |
---|---|
దస్త్రం:Miracle in Cell No.7 Movie Poster.jpg | |
దర్శకత్వం | లీ హ్వాన్-క్యుంగ్ |
రచన | లీ హ్వాన్-క్యుంగ్, యు యంగ్- ఎ, కిమ్ హువాంగ్-సంగ్, కిమ్ యంగ్-సీక్ |
నిర్మాత | కిమ్ మిన్ కి, లీ సాంగ్-హన్ |
తారాగణం | ర్యు సేంగ్-రయాంగ్, కల్ సో-గెలి, పార్క్ షిన్-హై |
ఛాయాగ్రహణం | కాంగ్ సీంగ్-జి |
కూర్పు | చోయ్ జే-జియున్, కిమ్ సో-యుయాన్ |
సంగీతం | లీ డాంగ్-జూన్ |
నిర్మాణ సంస్థ | ఫైన్ వర్క్స్ /సి.ఎల్ ఎంటెర్టైన్మెంట్ |
పంపిణీదార్లు | నెక్ట్స్ ఎంటెర్టైన్మెంట్ వరల్డ్ |
విడుదల తేదీ | 2013 జనవరి 23 |
సినిమా నిడివి | 127 నిముషాలు |
దేశం | దక్షిణ కొరియా |
భాష | కొరియన్ |
బాక్సాఫీసు | US$80.3 million[1] |
మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7 లీ హ్వాన్-క్యుంగ్ దర్శకత్వంలో 2013లో విడుదలైన దక్షిణ కొరియా హాస్యచిత్రం. ర్యు సేంగ్-రయాంగ్, కల్ సో-గెలి, పార్క్ షిన్-హై నటించిన ఈ చిత్రం హృదయాన్ని కదిలించే కామెడీతో కూడిన కుటుంబ నేపథ్య కథాశంతో రూపొందించబడింది.[2][3]
కథ
మానసిక వికలాంగుడైన ఒక వ్యక్తి చేయని నేరానికి జైల్లో వేయబడుతాడు. అతనికి జైల్లో కొందరు నేరస్థులు పరిచయం అవుతారు. వారంతా కలిసి ఆ వ్యక్తికి సహాయంచేయడంకోసం ఆ వ్యక్తి యొక్క 7 ఏళ్ల కూతురు యు-సీంగ్ ను జైలుకు తీసుకొచ్చి ఎవరికి కనపడకుండా సెల్ నంబర్ 7లో దాచిపెట్టి, రక్షిస్తుంటారు.[4][5][6]
నటవర్గం
- ర్యు సేంగ్-రయాంగ్
- కల్ సో-గెలి
- పార్క్ షిన్-హై
సాంకేతికవర్గం
- దర్శకత్వం: లీ హ్వాన్-క్యుంగ్
- నిర్మాత: కిమ్ మిన్ కి, లీ సాంగ్-హన్
- రచన: లీ హ్వాన్-క్యుంగ్, యు యంగ్- ఎ, కిమ్ హువాంగ్-సంగ్, కిమ్ యంగ్-సీక్
- సంగీతం: లీ డాంగ్-జూన్
- ఛాయాగ్రహణం: కాంగ్ సీంగ్-జి
- కూర్పు: చోయ్ జే-జియున్, కిమ్ సో-యుయాన్
- నిర్మాణ సంస్థ: ఫైన్ వర్క్స్ /సి.ఎల్ ఎంటెర్టైన్మెంట్
- పంపిణీదారు: నెక్ట్స్ ఎంటెర్టైన్మెంట్ వరల్డ్
మూలాలు
- ↑ "Miracle in Cell No. 7 Box Office Gross". Box Office Mojo. Retrieved 24 August 2018.
- ↑ Sunwoo, Carla (1 February 2013). "Actor, actress take to their roles". Korea JoongAng Daily. Retrieved 24 August 2018.
- ↑ An, So-hyoun (8 February 2013). "Interview: Ryu Seung Ryong Says He Gained Respect from His Wife with ′The Gift of Room 7′". enewsWorld. CJ E&M. Retrieved 24 August 2018.
- ↑ Park, Eun-jee (28 December 2012). "Two heartwarming films for when you can't feel your toes". Korea JoongAng Daily. Archived from the original on 5 January 2013. Retrieved 24 August 2018.
{{cite web}}
: Unknown parameter|deadurl=
ignored (help) - ↑ Jang, Sung-ran (18 January 2013). "MIRACLE IN CELL NO.7 to Screen in 4 Languages". Korean Film Council. Retrieved 24 August 2018.
- ↑ Conran, Pierce (30 January 2013). "In Focus: Miracle in Cell No. 7". Korean Film Council. Retrieved 24 August 2018.