కిలోగ్రాము: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,288 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
* సా. శ. 1799 నుండి, పేరిస్ లో దాచిన ఒక [[ప్లాటినం|ప్లేటినం]] స్థూపం బరువుని కిలోగ్రాముకి ప్రమాణంగా వాడేవారు.
* తరువాత, 20 మే 2019 నుండి కిలోగ్రాముని ప్రాధమిక స్థిరాంకాల (fundamental physical constants) ద్వారా - ప్రత్యేకించి ప్లాంక్ స్థిరాంకం ఉపయోగించి - నిర్వచించేరు.
==బరువు, గరిమ (లేదా ద్రవ్యరాసి)==
{{multiple image
| width = 140
| image1 = Kitchen scale 20101110.jpg
| alt1 = A kitchen scale with one scalepans and a dial to indicate the weight
| caption1 = Measurement of ''weight'' – gravitational attraction of the measurand causes a distortion of the spring
| image2 = HK Museum of History Steelyard balance.JPG
| alt2 = A beam balance with two scalepans and a selection of weights.
| caption2 = Measurement of ''mass'' – the gravitational force on the measurand is balanced against the gravitational force on the weights.
}}
భౌతిక శాస్త్రంలో బరువు ( ), గరిమ లేదా ద్రవ్యరాసి( ) అనే రెండు సంబంధిత భావాలు ఉన్నాయి. పదార్థం ఎంత ఉందో చెప్పేది గరిమ. గరిమ అనేది పదార్థం యొక్క జడత్వ లక్షణాన్ని ( ) చెబుతుంది. జడత్వం అంటే ఏమిటి? స్థిరంగా ఉన్నప్పుడు కదలడానికి సుముఖత చూపకపోవడం, కదులుతూన్నప్పుడు ఆగడానికి సుముఖత చూపకపోవడం. దీనినే స్థావరజంగమాత్మక లక్షణం అని కూడా అంటారు. బరువు ( ) అనేది స్థానికంగా ఉన్న గురుత్వాకర్షక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఒకే వస్తువు ఎక్కువ గురుత్వాకర్షజక బలం ఉన్న క్షేత్రంలో ఎక్కువ బరువు తూగుతుంది; అదే వస్తువు తక్కువ గురుత్వాకర్షజక బలం ఉన్న క్షేత్రంలో తక్కువ బరువు తూగుతుంది. రెందు సందర్వభాలలోనూ గరిమ (ద్రవ్యరాసి ఒక్కటే కాని బరువులో తేడా!
==మూలాలు==
7,999

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2656036" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ