ఇజ్మా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: {{unreferenced|date=August 2006}} {{Usul al-fiqh}} '''ఇజ్మాʿ''' (إجماع) అనునది అరబ్బీ పదం. [[ఇస్లాం మతం|...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:

{{unreferenced|date=August 2006}}
{{Usul al-fiqh}}
'''ఇజ్మాʿ''' (إجماع) అనునది అరబ్బీ పదం. [[ఇస్లాం మతం|ఇస్లాంలో]] దీనర్థం ముస్లిం సమూహాల (ఉమ్మాహ్/ఉమ్మత్) ''సమాంగీకారం''.
'''ఇజ్మాʿ''' (إجماع) అనునది అరబ్బీ పదం. [[ఇస్లాం మతం|ఇస్లాంలో]] దీనర్థం ముస్లిం సమూహాల (ఉమ్మాహ్/ఉమ్మత్) ''సమాంగీకారం''.
[[హదీసులు|హదీసుల]] ప్రకారం [[మహమ్మదు ప్రవక్త]] ఈ విధంగా ప్రవచించారు, " నా ఉమ్మత్ ఎన్నడునూ చెడును అంగీకరించదు", ఈ సిధ్ధాంతంపైనే ''ఇజ్మా'' యొక్క స్థిరత్వం ఏర్పడినది. [[సున్నీ ముస్లింలు|సున్నీ ముస్లింల]] ప్రకారం [[ఖురాన్]] [[సున్నహ్]] ల తరువాత, 'ఇజ్మా' [[షరియా]] న్యాయాల ప్రాథమిక వనరులలో మూడవది. [[ఖియాస్]] నాలుగవది. ''ఇజ్మా'' ప్రజాస్వామ్యానికి పునాది. ఇజ్మా "ఇస్లాం ధర్మశాస్త్రానికీ ప్రజాస్వామ్యానికీ మధ్య వారధి".

09:34, 25 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

ఇజ్మాʿ (إجماع) అనునది అరబ్బీ పదం. ఇస్లాంలో దీనర్థం ముస్లిం సమూహాల (ఉమ్మాహ్/ఉమ్మత్) సమాంగీకారం. హదీసుల ప్రకారం మహమ్మదు ప్రవక్త ఈ విధంగా ప్రవచించారు, " నా ఉమ్మత్ ఎన్నడునూ చెడును అంగీకరించదు", ఈ సిధ్ధాంతంపైనే ఇజ్మా యొక్క స్థిరత్వం ఏర్పడినది. సున్నీ ముస్లింల ప్రకారం ఖురాన్ సున్నహ్ ల తరువాత, 'ఇజ్మా' షరియా న్యాయాల ప్రాథమిక వనరులలో మూడవది. ఖియాస్ నాలుగవది. ఇజ్మా ప్రజాస్వామ్యానికి పునాది. ఇజ్మా "ఇస్లాం ధర్మశాస్త్రానికీ ప్రజాస్వామ్యానికీ మధ్య వారధి".

కొందరైతే ఇజ్మా అనునది కేవల ఉలేమాల నిర్ణయాలపై ఆధారపడే సాంప్రదాయక విషయమని విమర్శిస్తారు. ప్రజాస్వామ్యపు విలువలు కేవలం ఉలేమాల ఆలోచనావిధానాలు మరియు వారి అంగీకారనంగీకారాలపై ఆధారపడడం ప్రమాదసూచిక అనిభావించేవారు కోకొల్లలు.

ఇవీ చూడండి

External links

"https://te.wikipedia.org/w/index.php?title=ఇజ్మా&oldid=271780" నుండి వెలికితీశారు