వాడుకరి:Ahmed Nisar

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Allah-green.svg
అహ్మద్ నిసార్
అహ్మద్ నిసార్
వికీ-చిన్ని స్వాగతం.PNG


عمر میری قلیل لگتی ہے

اور کرنی ہیں مجھ کو کام بہت

ఉమ్ర్ మేరీ ఖలీల్ లగ్‌తీహై

ఔర్ కర్‌నీ హైఁ ముఝ్‌కో కామ్ బహుత్

నాజీవితం చాలా స్వల్పం అనిపిస్తోంది

కానీ చేయవలసినది చాలా యున్నది


Certificate of komarraju lakshmanarao Award for who are given long and good service to Telugu Wikipedia (తెలుగు వికీపీడియాలో విశేషసేవలు అందించినందుకు కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార గ్రహీతలకు ఇవ్వబడిన ప్రశంసాపత్రం)
Komarraju Lakshmana Rao Puraskaram 2013 prasamsa patakam.png కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
అహ్మద్ నిసార్ గారూ, తెలుగు భాషాభిమానిగా తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలోనే కాకుండా ఇంటా బయట మీరు చేసిన కృషి అభినందనీయం. తెవికీ గురించి బ్లాగు సమాజంలోనూ, సైబర్ కేఫ్ లలో ప్రచారం సాగించి, వికీలో స్వేచ్ఛానకలు హక్కుల బొమ్మలు అనేకం చేర్చి గ్రామాల వ్యాసాలు, పుస్తకాల వ్యాసాలపై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ, పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.


<< సెప్టెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30

తెవికీ[మార్చు]

తర్జుమా చేయవలసిన వ్యాసాలు[మార్చు]

నేను అభిమానించే తెవికీ సభ్యులు[మార్చు]

తెవికీపీడియన్స్ రేటింగ్స్

కొత్త[మార్చు]

పాత[మార్చు]

సమగ్ర తెవికీ ప్రణాళిక[మార్చు]

దశాబ్ధి ఉత్సవాలు[మార్చు]

ఉర్దూ వికీలో నా రచనలు[మార్చు]

  • My profile in Urdu Wiki : (Ahmed Nisar)
  • ఉర్దూ వికీ లో వాడుకరి ( ) పేరుతో నాపేజీ వున్నది.
  • ఉర్దూ వికిలో నా అభిరుచుల పేజీ : [2]
  • ఉర్దూ వికీనుండి తెవికీలో ప్రవేసించిన : [3]
  • ఉర్దూ వికీనుండి తెవికీలో ప్రవేసించినచో నా అభిరుచుల పేజీ : నా అభిరుచులు

చేపడుతున్న (చేపట్టిన) ముఖ్యమైన పనులు[మార్చు]

  1. అనువాదం కావలసిన వ్యాసాలపై దృష్టి వుంచి వాటి సంఖ్యను తగ్గించడం.
  2. వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు అభివృద్ధి చేయడం. (01-05-09 నాటికి, 1064 వ్యాసాలకు గాను 839 వ్యాసాలున్నవి. ఈ వ్యాసాల జాబితా సంపూర్ణం కావాలంటే ఇంకనూ 225 వ్యాసాలు వ్రాయాలి)
  3. దేశాల జాబితా సమగ్రం మరియు సంపూర్ణం చేయడం.
  4. ఎర్రలింకుల సంఖ్య తగ్గించడం.

ముఖ్యమైన విషయాలు[మార్చు]

వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
en-3 This user is able to contribute with an advanced level of English.
భాష వారిగా వికీపీడియనులు
17,000 ఈ వాడుకరి తెవికీలో 17,000కి పైగా మార్పులు చేసినారు.
Noia 64 apps karm.png ఈ సభ్యుడు వికీపీడియాలో గత
9 సంవత్సరాల, 9 నెలల మరియు 30 రోజులుగా సభ్యులు.
Admin mop.PNG ఈ సభ్యుడు తెలుగు వికీపీడియాలో నిర్వాహకుడు