హిరా గుహ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జబల్-ఎ-నూర్, లో గల హిరా గుహ
జబల్-ఎ-నూర్, లో గల హిరా గుహ

హిరా (అరబ్బీ : حراء ) లేదా హిరా గుహ (غار حراء ) సౌదీ అరేబియా, హిజాజ్ ప్రాంతంలోని "జబల్-ఎ-నూర్" (జబల్=పర్వతం; నూర్=జ్యోతి:: జ్యోతి పర్వతాలు) లో గల ఒక గుహ. దీని పొడవు 4 మీటర్లూ, వెడల్పు 1.5 మీటర్లు.

ముస్లింల సాంప్రదాయిక విశ్వాసాల ప్రకారం, మహమ్మదు ప్రవక్త ఈ గుహలో ధ్యానం చేయుచుండగా జిబ్రయీల్ దూత ప్రత్యక్షమై అల్లాహ్ యొక్క వహీను వినిపించాడు. ఈ వహీ ద్వారానే అల్లాహ్ ఖురాన్ యొక్క మొదటి సూరా అల్-అలఖ్ను అవతరింపజేశాడు.

ముహమ్మద్ ప్రవక్త, తన జీవిత నాలుగవ దశాబ్దపు కాలంలోని ఎక్కువ ధ్యానమాచరించే కాలాన్ని ఈ గుహలో గడిపారు. దైవసాన్నిద్ధ్యాన్ని, ఏకాగ్రతను పొందారు.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
  • [1] Pictures #4 and #5 are of Jabal an-Nūr and the Hira cave.
  • [2]
"https://te.wikipedia.org/w/index.php?title=హిరా_గుహ&oldid=2009292" నుండి వెలికితీశారు