Jump to content

నాత్

వికీపీడియా నుండి

నాత్ లేదా నాతె షరీఫ్ (పర్షియన్ : نعت ) మహమ్మదు ప్రవక్తను శ్లాఘిస్తూ, ప్రశంసిస్తూ వ్రాయబడ్డ కవిత (ఖసీదా). ముస్లిం కవులలో నాతె షరీఫ్ వ్రాయని వారంటూ వుండరు. ఎందరో ముస్లిమేతర ఉర్దూ కవులు గూడా నాతె షరీఫ్ లను రచించారు.[1][2][3]

వివరణ

[మార్చు]
  • అరబిక్ పదం: అరబిక్ భాషలో "నాత్" అంటే "విశదం చేయడం" అని అర్థం.
  • కవితా రూపం: ముస్లిం కవులు మహమ్మదు ప్రవక్తను స్తుతిస్తూ అనేక కవితలు రాశారు, వాటిని నాతె షరీఫ్ అంటారు.
  • ఖవ్వాలీలలో, దేవుని స్తుతిస్తూ రాసే "హమ్ద్" తర్వాత "నాతె షరీఫ్" తో మొదలవుతుంది.

కొన్నినాతెషరీఫ్ ల షేర్ లను చూడండి

[మార్చు]
  • బలగుల్ ఉలా బి కమాలిహీ, కషఫద్-దుజా బి జమాలిహీ
హస్ నత్ జమీ ఒ ఖిసాలిహీ, సల్లూ అలైహి వ ఆలిహీ
షేఖ్ సాదీ
  • కీ ముహమ్మద్ సే వఫా తూనెతో హమ్ తేరే హైఁ
యే జహాఁ చీజ్ హై క్యా లూహ్ ఒ ఖలమ్ తేరే హైఁ
ఇక్బాల్ (అల్లాహ్ నోటి నుండి వెలువడినట్లు రచింమ్చాడు)
  • సర్మాయ యే హయాత్ బనా కర్ నబీ కా నామ్
లీజే మెరే వజూద్ కా మేయార్ హోగయా

మూలాలు

[మార్చు]
  1. "Na[[:మూస:Ayin]]at Sharif ( Meaning of Na[[:మూస:Ayin]]at & Hamd )- Na[[:మూస:Ayin]]at by Sahaba-e-Ikhram". sufisaints.com website. Sufi Saints. Archived from the original on 13 January 2017. Retrieved 7 December 2018. {{cite web}}: URL–wikilink conflict (help)
  2. Definition of Naat on definitions.net website Retrieved 7 December 2018
  3. Definition of Naat in English on oxforddictionaries.com website Retrieved 7 December 2018
"https://te.wikipedia.org/w/index.php?title=నాత్&oldid=4645345" నుండి వెలికితీశారు