గోపీచంద్ నారంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రొఫెసర్ గోపీచంద్ నారంగ్ భారతీయ ఉర్దూ భాషా సాహితీ విద్వాంసుడు. ఇతడు బహుభాషా కోవిదుడు. హిందీ మరియు ఆంగ్లంలో కూడా పలు రచనలు చేశాడు. ప్రపంచ నలుమూలలనుండి ఎన్నో సాహిత్యపు బహుమానాలు అందుకొన్న ఘటికుడు. భారత ప్రభుత్వం 2004లో పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. 2010లో భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ వారు ఇచ్చే మూర్తిదేవి పురస్కారం ఇతనికి లభించింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ (NCPUL) డైరెక్టర్ గా పనిచేశాడు. ప్రస్తుతం సాహిత్య అకాడమీ అధ్యక్షుడు.

బయటి లింకులు[మార్చు]

ఉర్దూ అభివృద్ధి కౌన్సిల్, ఢిల్లీ.[permanent dead link]