మూర్తిదేవి పురస్కారం
Jump to navigation
Jump to search
మూర్తిదేవి పురస్కారం సంవత్సరానికొకసారి భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ వారు ఇచ్చే పురస్కారం. ఇది సాహిత్యం ద్వారా భారతీయ తాత్వికతను, సంస్కృతిని పెంపొందించే రచనలకు ఇస్తారు. 2003 నుండి ఈ పురస్కారంలో భాగంగా ఒక లక్ష రూపాయల నగదు, ప్రమాణ పత్రం, సరస్వతీ దేవి విగ్రహం ఇంకా శాలువా అందిస్తున్నారు. 2011 నుండి నగదు బహుమానాన్ని రెండు లక్షలకి పెంచారు, 2013లో ఈ బహుమతిని నాలుగు లక్షలు చేసారు.
గ్రహీతలు
[మార్చు]మూర్తిదేవి పురస్కారం పొందినవారి పట్టిక:[1]
సంవత్సరం | పురస్కార గ్రహీత | భాష | కృతి |
---|---|---|---|
1983 | సీ.కె. నాగరాజరావు | కన్నడ | పట్టమహాదేవి శాంతలా దేవి |
1984 | వీరేంద్ర కుమార్ సఖలేచా (వీరేంద్ర కుమార్ జైన్) | హిందీ | ముక్తి దూత్[2] |
1986 | కన్హయ్యాలాల్ సేఠియా | రాజస్థానీ | |
1987 | మనూభాయి పంచోలీ 'దర్షక్ | గుజరాతీ | జేర్ తో పిఢా ఛె జని జని |
1988 | విష్ణు ప్రభాకర్ | హిందీ | |
1989 | విద్యా నివాస్ మిశ్ర్ | హిందీ | |
1990 | మునిశ్రీ నాగరాజ్ | హిందీ | |
1991 | ప్రతిభా రాయ్ | ఒడియా | యాజ్ఞసేని |
1992 | ఆచార్య కుబేర్‌నాథ్ రాయ్ | హిందీ | |
1993 | శ్యామచరణ్ దుబే | హిందీ | |
1994 | శివాజీ సావంత్ | మరాఠీ | మృత్యుంజయ్ |
1995 | నిర్మల్ వర్మ | హిందీ | భారత్ ఔర్ యూరప్: ప్రతిశృతి కె శెత్ర |
2000 | గోవింద్ చంద్ర పాండే[3] | హిందీ | సాహితీయ సౌందర్య ఔర్ సంస్కృతి |
2001 | రామ్మూర్తి త్రిపాఠి | హిందీ | శ్రీగురు మహిమా |
2002 | యశదేవ్ శల్య | హిందీ | |
2003 | కల్యాణ్ మల్ లోధా | హిందీ | |
2004 | నారాయణ్ దేసాయ్ | గుజరాతీ | మరూన్ జీవన్ ఆజ్ మరి వాణీ[4] |
2005 | రామ్మూర్తి శర్మ | హిందీ | భారతీయ దర్శన్ కీ చింతాధారా |
2006 | కృష్ణ బిహారీ మిశ్ర | హిందీ | కల్పతరు కె ఉత్సవ్ లీల[5] |
2007 | ఎం. వీరప్ప మొయిలీ | కన్నడ | శ్రీ రామాయణ మాహాన్వేషణం [6] |
2008 | రఘువంశ్ | హిందీ | పశ్చిమీ భౌతిక్ సాంస్కృతి కా ఉత్థాన్ ఔర్ పతన్ [7] |
2009 | అక్కిథం | మలయాళం | వివిధ కవితలు[8] |
2010 | గోపీచంద్ నారంగ్ | ఉర్దు | ఉర్దూ ఘజల్ ఔర్ హిందుస్తానీ జహ్న్-ఒ-తహ్జీబ్[9] |
2011 | గులాబ్ కొఠారీ | హిందీ | అహమేవ రాధా, అహమేవ కృష్ణః[10] |
2012 | హరప్రసాద్ దాస్ | ఒడియా | వంశ[11] |
2013 | సీ. రాధాకృష్ణన్ | మలయాళం | తీక్కడల్ కడన్హు తిరుమధురం[12] |
2014 | విశ్వనాథ త్రిపాఠీ | హిందీ | వ్యోమకేశ్ దరవేశ్[13] |
2015 | కొలకలూరి ఇనాక్ | తెలుగు | అనంత జీవనం[14] |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "మూర్తిదేవి పురస్కృతులు". భారతీయ జ్ఞానపీఠం. Archived from the original on 2013-12-19. Retrieved 19 December 2013.
- ↑ "భారతీయ జ్ఞానపీఠ రెండవ మూర్తిదేవి పురస్కారం". టైంస్ ఆఫ్ ఇండియా. 27 April 1986. Retrieved 18 December 2015.
- ↑ "ఇద్దరు రచయితలకు మూర్తిదేవి పురస్కారం". టైంస్ ఆఫ్ ఇండియా. 24 February 2003. Retrieved 17 December 2015.
- ↑ "నారాయణ దేసాయ్ టు బి అవార్డెడ్". డిఎన్ఏ. 18 April 2007. Retrieved 18 December 2015.
- ↑ "మొయ్లీ గెట్స్ మూర్తిదేవి అవార్డ్". డెక్కన్ హెరాల్డ్. 4 November 2009. Retrieved 18 December 2015.
- ↑ "మూర్తిదేవి అవార్డ్ ఫర్ మొయిలీ". టైంస్ ఆఫ్ ఇండియా. March 19, 2010. Archived from the original on 2013-12-05. Retrieved 2016-03-16.
- ↑ "హమీద్ అన్సారీ ప్రెజెంట్స్ మూర్తిదేవి అవార్డ్ టు డా. రఘువంశ్". May 16, 2011. Archived from the original on 2014-02-26. Retrieved 29 March 2012.
- ↑ "మూర్తిదేవి అవార్డ్ టు అక్కిథం". ది హిందు. 19 January 2011. Retrieved 18 December 2015.
- ↑ బుధాదిత్య భట్టాచార్య (19 November 2012). "రిక్లెయిమింగ్ ఘజల్స్ స్పేస్". ది హిందు. Retrieved 18 December 2015.
- ↑ "వైస్ ప్రెసిడెంట్ కాల్స్ అపాన్ పీపుల్ టు స్టే కనెక్టెడ్ విత్ దెయిర్ కల్చరల్ రూట్స్". ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. 4 September 2013. Retrieved 18 December 2015.
- ↑ "మూర్తిదేవి అవార్డ్ ఫర్ హరప్రసాద్ దాస్". ది టైంస్ ఆఫ్ ఇండియా. 3 September 2013. Retrieved 17 December 2015.
- ↑ "మూర్తిదేవి అవార్డ్ ఫర్ సీ. రాధాకృష్ణన్". ది హిందు. 14 June 2014. Retrieved 18 December 2015.
- ↑ "మూర్తిదేవి అవార్డ్ ఫర్ హిందీ ఆథర్ విశ్వనాథ త్రిపాఠీ". బిజినెస్ స్టాండర్డ్. 26 June 2015. Retrieved 17 December 2015.
- ↑ స్పెషల్ కరెస్పాండెంట్. "అవార్డ్ ఫర్ కొలకలూరి ఇనాక్". ది హిందు. Retrieved 28 February 2016.