Jump to content

ఫైజ్ అహ్మద్ ఫైజ్

వికీపీడియా నుండి
ఫైజ్ అహ్మద్ ఫైజ్
فیض احمد فیض
Faiz (left) awarding a prize for an Indo-Pak Youth Essay Writing Competition.
పుట్టిన తేదీ, స్థలంFaiz Ahmad Faiz
(1911-02-13)1911 ఫిబ్రవరి 13
Kala Kader, Sialkot District, British India
మరణం1984 నవంబరు 20(1984-11-20) (వయసు 73)
Lahore, Punjab Province, Pakistan
వృత్తిpoet and journalist
జాతీయతPakistani
విద్యArabic literature
B.A. (Hons), M.A.
English Literature
Master of Arts
పూర్వవిద్యార్థిMurray College at Sialkot
Government College University
Punjab University
రచనా రంగంGhazal, Nazm
సాహిత్య ఉద్యమంProgressive Writers' Movement
Communist Party of Pakistan
గుర్తింపునిచ్చిన రచనలుNaqsh-e-Faryadi
Dast-e-Sabah
Zindan-nama
ప్రభావంAllama Iqbal
Karl Marx

Syed Mir Hasan
Yousuf Saleem Chishti
పురస్కారాలుMBE (1946)
Nigar Awards (1953
Lenin Peace Prize (1963)
HRC Peace Prize
Nishan-e-Imtiaz (1990)
Avicenna Prize (2006)
జీవిత భాగస్వామిAlys Faiz
సంతానంSalima (b. 1942)
Moneeza (b. 1945)

సంతకం


ఫైజ్ అహ్మద్ ఫైజ్
జననం: మూస:జనన తేదీ
సియాల్ కోట్, పాకిస్తాన్
మరణం:మూస:మరణతేదీ, వయస్సు
లాహోర్
వృత్తి: కవి
Literary movement:సోషలిజం

ఫైజ్ అహ్మద్ ఫైజ్ (فيض احمد فيض), (1984 - 1911) నవీన ఉర్దూ కవి, 1911 లో ఫిబ్రవరి 13 న సియాల్కోట్ లో జన్మించాడు. విభజన తరువాత పాకిస్తాన్లో నివసించుటకు నిశ్చయించుకొన్నాడు. లాహోర్లో మరణించాడు.

అభ్యుదయ భావాలు గలవాడు. నవీన దృక్పదాలు ఇతన్ని పేరుతెచ్చిపెట్టాయి.

ముద్రణలు - రచనలు

[మార్చు]
  • నఖ్ష్-ఎ-ఫర్యాది, 1941
  • దస్త్-ఎ-సబా, 1953
  • జిందాన్ నామా, 1956
  • మీజాన్, సాహిత్య విషయాల కూర్పు, 1956
  • దస్త్ తహ్-ఎ-సంగ్, 1965
  • సర్-ఎ-వాది-ఎ-సీనా, 1971
  • షంస్-ఎ-షెహ్రె యారాఁ, 1979
  • మేరే దిల్ మేరే ముసాఫిర్, 1981
  • నుస్ఖా హై వఫా, 1984
  • పాకిస్తానీ కల్చర్, (ఉర్దూ, ఇంగ్లీషు)

అవార్డులు

[మార్చు]
  • లెనిన్ పీస్ ప్రైజ్ (సోవియట్ కు చెందిన) 1963.
  • నోబెల్ బహుమతికి 1984 లో (మరణానికి పూర్వం) ప్రతిపాదింపబడ్డాడు.