అహలె బైత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యాసాల పరంపర
ముహమ్మద్
Muhammad

అహలె బైత్ (అరబ్బీ: أهل البيت‎, టర్కిష్ : ఎహల్ - ఇ బేయిత్ ) ఒక పదము, సాహితీభాషలో "పరివార సభ్యులు". ఇస్లామీయ సాహిత్యములో ప్రవక్త ఐన ముహమ్మద్ యొక్క కుటుంబ పరివారం. [1]

పదవ్యుత్పత్తి[మార్చు]

అహ్ల్ అనగా ప్రజలు లేదా సభ్యులు. బైత్ అనగా "ఇల్లు" లేదా నివాసం, లేదా నిలయం. అహలె బైత్ లేదా ఆహ్లల్ బైత్, అనగా కుటుంబ సభ్యులు, కుటుంబంలో నివసించే సభ్యులు. [2]

ఖురాన్ లో అహలె బైత్[మార్చు]

ఖురాన్ లో "అహలె బైత్" అనే పదజాలము రెండు సార్లు ముహమ్మద్ ప్రవక్త భార్యలను సగౌరవంగా ఉద్యేశించి వర్ణింపబడినది. [3] మొదటి ఉదాహరణ ముహమ్మద్ ప్రవక్త గారి భార్యల గురించి [ఖోరాన్ 33:33] ఐతే, రెండవ ఉదాహరణ ఇబ్రాహీం ప్రవక్త భార్య ఐన సారాహ్ గురించి .[ఖోరాన్ 11:73]


షియా ఇస్లాం ప్రకారం అహలె బైత్[మార్చు]

షియాల ప్రకారం అహలె బైత్ అహ్ల్ అల్-కిసా లను మరియు ఇమాం లను కూడా అహలె బైత్ గా భావిస్తారు. అహలె బైత్ లను పవిత్రంగానూ, ముస్లిం సమూహానికి గురువులుగానూ భావిస్తారు. అహలె బైత్ గా క్రింది వారిని గుర్తిస్తారు :

- ముహమ్మద్ ప్రవక్త
- ఫాతిమా జహ్రా
- ఇమాం అలీ ఇబ్న్ అబీ తాలిబ్
- ఇమాం హసన్ ఇబ్న్ అలీ
- ఇమాం హుసైన్ ఇబ్న్ అలీ
- ఇమాం అలీ ఇబ్న్ హుసైన్
- ఇమాం ముహమ్మద్ ఇబ్న్ అలీ
- ఇమాం జాఫర్ ఇబ్న్ ముహమ్మద్
- ఇమాం మూసా ఇబ్న్ జాఫర్
- ఇమాం అలీ ఇబ్న్ మూసా
- ఇమాం ముహమ్మద్ ఇబ్న్ అలీ
- ఇమాం అలీ ఇబ్న్ ముహమ్మద్
- ఇమాం హసన్ ఇబ్న్ అలీ
- ఇమాం హుజ్జత్ ఇబ్న్ హసన్ [4]

ఇవీ చూడండి[మార్చు]

నోట్స్[మార్చు]

  1. Ahl al-Bayt, Encyclopedia of Islam
  2. Mufradat al-Qur'an by Raghib Isfahani; Qamus by Firoozabadi; Majm'a al-Bahrayn
  3. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
  4. A Shi'ite Encyclopedia

మూలాలు[మార్చు]

  • Madelung, Wilferd (1997). The Succession to Muhammad: A Study of the Early Caliphate. Cambridge University Press. ISBN 0-521-64696-0.
  • Ordoni, Abu Muhammad; Muhammad Kazim Qazwini (1992). Fatima the Gracious. Ansariyan Publications. ASIN B000BWQ7N6.
  • Tahir-ul-Qadri, Muhammad (2006). Virtues of Sayyedah Fatimah. Minhaj-ul-Quran Publications. ISBN 969-32-0225-2.
  • Tritton, A.S; Goldziher, I.; Arendonk, C. van. "Ahl al-Bayt". In P.J. Bearman, Th. Bianquis, C.E. Bosworth|, E. van Donzel and W.P. Heinrichs (ed.). Encyclopaedia of Islam Online. Brill Academic Publishers. ISSN 1573-3912.CS1 maint: Multiple names: authors list (link)

బయటి లింకులు[మార్చు]

షియా - సంబంధిత
సున్నీ సంబంధిత
"https://te.wikipedia.org/w/index.php?title=అహలె_బైత్&oldid=1707906" నుండి వెలికితీశారు