హుసైన్ ఇబ్న్ అలీ
హుసేన్ ఇబ్న్ అలీ ఇబ్న్ అబీతాలిబ్ (ఆంగ్లం: Ḥusayn ibn ‘Alī ibn Abī Ṭālib) (అరబ్బీ حسين بن علي بن أﺑﻲ طالب ) (3 షాబాన్ 4 హి.శ. - 10 ముహర్రం 61 హి.శ.; 8 జనవరి 626 క్రీ.శ. - 10 అక్టోబరు 680 క్రీ.శ.) ముహమ్మద్ ప్రవక్త మనుమడు, అలీ ఇబ్న్ అబీ తాలిబ్ మరియు ఫాతిమా జహ్రా ల సంతానం. హుసేన్, ఇస్లాం మతం లో ఒక ప్రముఖమైన వ్యక్తిత్వం గలవారు. ఇతను అహ్లె బైత్ (ముహమ్మద్ కుటుంబం) లో ఒకరు. షియా మతస్థుల ఇమామ్ లలో ఒకరు. ముహర్రం 10వ తేదీన జరుపుకునే యౌమ్ ఎ ఆషూరా వీరి వీరమరణ సంస్మణార్థమే. వీరికి ఇమామ్ హుసైన్ అని కూడా సంబోధిస్తారు. వీరి అన్న పేరు హసన్ ఇబ్న్ అలీ.
కర్బలా యుద్ధం[మార్చు]
అక్టోబరు 10 680(ముహర్రం 10, 61 హి.శ.), వీరు మరియు వీరి కుటుంబ సమూహం దాదాపు 108 నుండి 136 మంది [1][2], 4000 మంది శతృసైన్యంతో పోరాడారు. ఈ శతృ సైన్యానికి ఉమ్ర్ ఇబ్న్ సాద్, ఆధిపత్యం వహించాడు. ఈ యుద్ధాన్నే కర్బలా యుద్ధం అని అంటారు. ఈ యుద్ధంలో మగవారంతా మరణించారు, ఒక్క జైనుల్ ఆబెదీన్ తప్ప. మిగిలిన కుటుంబ సభ్యులనంతా, యుద్ధ ఖైదీలుగా 'షామ్' (సిరియా) కు, యజీద్ వద్దకు తీసుకెళ్ళారు.[3]
ఇవీ చూడండి[మార్చు]
పాదపీఠికలు[మార్చు]
మూలాలు[మార్చు]
- Books
- Al-Bukhari, Muhammad Ibn Ismail (1996). The English Translation of Sahih Al Bukhari With the Arabic Text, translated by Muhammad Muhsin Khan. Al-Saadawi Publications. 1881963594.
- Dakake, Maria Massi (2007). The Charismatic Community: Shi'ite Identity in Early Islam. SUNY Press. ISBN 0-7914-7033-4.
- Gordon, Matthew (2005). The Rise Of Islam. Greenwood Press. 0313325227.
- Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).
- Madelung, Wilferd (1997). The Succession to Muhammad: A Study of the Early Caliphate. Cambridge University Press. ISBN 0-521-64696-0.
- Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).
- Encyclopedia
- Encyclopaedia Britannica Online. Encyclopaedia Britannica, Inc.
- Encyclopædia Iranica. Center for Iranian Studies, Columbia University. ISBN 1-56859-050-4.
- Encyclopaedia of the Qur'an. Brill Publishers, Leiden. ISBN 90-04-14743-8.
- Encyclopaedia of Islam. ISBN.
బయటి లింకులు[మార్చు]
See the articles and books of Battle of Karbala, Day of Ashura, Mourning of Muharram and Maqtal Al-Husayn in the relevant articles.
- English Literature on Imam Al-Hussain
- Hussein ibn 'Ali an article of Encyclopædia Britannica.
- Hussein ibn 'Ali by Wilferd Madelung, an article of Encyclopædia Iranica.
- Hussein ibn 'Ali in popular Shiism by Jean Calmard, an article of Encyclopædia Iranica.
- Twelve Imams
- Imam Hussein in the eyes of non-Muslims
- The Third Imam
- Martyr Of Karbala
- On Difference & Understanding: Al-Husayn: the Shiite Martyr, the Sunni Hero