ఫాతిమా జహ్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

فاطمة
ఫాతిమా

అభిప్రాయాలు
షియా · ఫాతిమా గౌరవవాచకాలు · The Fourteen Infallibles

ఫాతిమా లేదా ఫాతిమాహ్ (అరబ్బీ : فاطمة ; ఫాతిమా జహ్రాగా ప్రసిద్ధి. c. 605[1] లేదా 615[2]632), ఇస్లామీయ ప్రవక్త అయిన ముహమ్మద్ కుమార్తె, ఖదీజాతో కలిగిన సంతానం.[1] ముస్లింల ప్రకారం, స్త్రీలందరికీ ఒక ఆదర్శమూర్తి.[3][4] తన తండ్రియైన మహమ్మద్ ప్రవక్త ఆపత్కాలంలోనుండగా, ఈమె తండ్రి చెంతనే అనేక కష్టాలు సహిస్తూ తోడుగానే ఉంది. మహమ్మదు ప్రవక్త మక్కా నుండి మదీనాకు హిజ్రత్ చేసినపుడు తాను కూడా మదీనాకు వెళ్ళారు. మదీనాలో అలీ ఇబ్న్ అబీ తాలిబ్తో వివాహం అయింది. ఈమెకూ అలీకూ నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు కుమారులు హసన్ ఇబ్న్ అలీ, హుసేన్ ఇబ్న్ అలీ. తన తండ్రియైన మహమ్మదు ప్రవక్త మరణించిన కొద్దినెలలకే ఈమెయూ మరణించారు. ఈమెను మదీనాలోని జన్నతుల్ బఖీలో ఖననం చేశారు.[5]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

Books and jourals
  • Al-Bukhari, Muhammad. Sahih Bukhari, Book 4, 5, 8.
  • Armstrong, Karen (1993). Muhammad: A Biography of the Prophet. San Francisco: Harper. ISBN 0-06-250886-5.
  • Ashraf, Shahid (2005). Encyclopedia of Holy Prophet and Companions. Anmol Publications PVT. LTD. ISBN 81-261-1940-3.
  • Ayoub, Mahmoud (1978). Redemptive Suffering in Islam: A Study of the Devotional Aspects of (Ashura) in Twelver Shi'Ism.
  • Esposito, John (1990). Oxford History of Islam. Oxford University Press. 978-0195107999.
  • Esposito, John (1998). Islam: The Straight Path (3rd ed.). Oxford University Press. ISBN 978-0-19-511234-4.
  • Ghadanfar, Mahmood Ahmad. Great Women of Islam. Darussalam. 9960897273.
  • Ibn Hisham, Abdul Malik (1955). Al Seerah Al Nabaweyah (Biography of the Prophet). Mustafa Al Babi Al Halabi(Egypt). (In Arabic)
  • Madelung, Wilferd (1997). The Succession to Muhammad: A Study of the Early Caliphate. Cambridge University Press. ISBN 0-521-64696-0.
  • Parsa, Forough (فروغ پارسا) (2006). "Fatima Zahra Salaamullah Alayha in the works of Orientalists" (فاطمهٔ زهرا سلامالله علیها در آثار خاورشناسان)". Nashr-e Dānesh. 22, No. 1. 0259-9090. (In Persian)
Encyclopedias

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 See:
  2. Ordoni (1990) pp.42-45
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; bukhari4-56-819 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. Ordoni (1990) p.?
  5. "Fatima", Encyclopedia of Islam. Brill Online.