అమెజాన్ నది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమెజాన్ నదీ ముఖద్వారం.
అమెజాన్ (Amazon)
Apurímac, Ene, Tambo, Ucayali, Amazonas, Solimões
River
Mouths of amazon geocover 1990.png
Mouth of the Amazon River
Countries Peru, Colombia, Brazil, Bolivia, Venezuela, Ecuador, Guyana
Region South America
ఉపనదులు
 - ఎడమ Marañón, Japurá, Rio Negro
 - కుడి Ucayali, Purus, Madeira, Tapajós, Xingu, Tocantins
City Iquitos (Peru); Manaus (Brazil) and Belem do Pará (Brazil).
Source Apacheta cliff
 - స్థలం Nevado Mismi, Arequipa, Peru
 - ఎత్తు 5,170 m (16,962 ft)
 - అక్షాంశరేఖాంశాలు Lua error in package.lua at line 80: module 'Module:ISO 3166/data/PE' not found. 15°31′05″S 71°45′55″W / 15.51806°S 71.76528°W / -15.51806; -71.76528
Mouth
 - location Atlantic Ocean, Brazil
 - ఎత్తు 0 m (0 ft)
పొడవు 6,400 km (4,000 mi) approx.
పరివాహక ప్రాంతం 70,50,000 km2 (27,20,000 sq mi) approx.
Discharge mouth
 - సరాసరి 2,19,000 m3/s (77,34,000 cu ft/s)
Map showing the Amazon drainage basin with the Amazon River highlighted

అమెజాన్ నది (English: Amazon River), దక్షిణ అమెరికాలోని పెద్ద నది. ఇది ప్రపంచంలోనే (పరిమాణంలో) అతి పెద్దనది (నైలు నది పొడవైనది). అమెజాన్ నదీప్రవాహం, ప్రపంచంలోని టాప్-10 నదుల నీటి ప్రవాహాలకన్నా ఎక్కువ. ప్రపంచంలోని అన్ని నదుల మొత్తం ప్రవాహంలో దాదాపు 5వ వంతు అమెజాన్ నదీ ప్రవాహమే. పెరూ దేశంలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో పుట్టే హొ ఆర్కో ఉసియాల్, మారానాన్ నదులు కలిసి అమెజాన్ నదిగా ప్రవహించి బెలెం అనే ప్రాంతంలో అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది.[1] దీని విశాలమైన నదీ ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి "నదీ సముద్రం" (రివర్ సీ) అని వ్యవహరిస్తారు. ఈ నదీ పరీవాహక ప్రాంతాలలో వంతెనలైతే అసలు కానరావు. దీనిపై వంతెనలే లేవు. ఈ నది వెడల్పు ఎక్కువ వున్న కారణంగా, వంతెనలు నిర్మించలేక పోతున్నారు.[2] ఈ నదీ పరీవాహక ప్రాంతంలోగల ఋతుపవన అడవులలో, కొన్ని చోట్ల నగరాలు కానవస్తాయి, కొన్ని రోడ్లు కానవస్తాయి.

పొడవులో ఈ నది ప్రపంచంలో రెండవది. మొదటిది నైలు నది.

ఈ నది పెరు, కొలంబియా, బ్రెజిల్, బొలీవియా, వెనుజులా, ఈక్వెడార్, గయానా దేశాల గుండా ప్రవహిస్తూవుంది.

బ్రెజిల్ లో అమెజాన్ నదీ జలాలు.

అమెజాన్ నదీ వ్యవస్థలో పెద్ద నదులు[మార్చు]

 1. 6,992 కి.మీ.  (3,969 mi) - అమెజాన్, దక్షిణ అమెరికా
 2. 3,379 కి.మీ.  (2,100 mi) - :పురుస్, పెరూ / బ్రెజిల్, (2,948 కి.మీ.) (3,210 km)[ఆధారం చూపాలి]
 3. 3,239 km  (2,013 mi) - మదీరా, బొలీవియా / బ్రెజిల్
 4. 2,820 km  (1,752 mi) - యపూరా, కొలంబియా / బ్రెజిల్
 5. 2,750 km  (1,709 mi) - టొకాంటిన్స్, బ్రెజిల్, (2,416 km) (2,640 km)[ఆధారం చూపాలి]
 6. 2,575 km  (1,600 mi) - అరగైయా, బ్రెజిల్ (tributary of Tocantins)
 7. 2,410 km  (1,498 mi) - జురువా, పెరు / బ్రెజిల్
 8. 2,250 km  (1,398 mi) - నైగర్, దక్షిణ అమెరికా
 9. 2,100 km  (1,305 mi) - జింగు, బ్రెజిల్
 10. 1,900 km  (1,181 mi) - en:Tapajós, బ్రెజిల్
 11. 1,749 km  (1,087 mi) - en:Guaporé, బ్రెజిల్ / బొలీవియా (tributary of Madeira)
 12. 1,600 km  (1,030 mi) - ఉకయాలి నది, పెరు
 13. 1,575 km  (979 mi) - ఇక్యా (పుటుమాయో), దక్షిణ అమెరికా
 14. 1,415 km  (879 mi) - మరనోన్, పెరు / ఈక్వెడార్
 15. 1,300 km  (808 mi) - ఇరిరి, బ్రెజిల్ (tributary of Xingu)
 16. 1,240 km  (771 mi) - జురుయేనా, బ్రెజిల్ (tributary of Tapajós)
 17. 1,200 km  (746 mi) - తపజోస్, బ్రెజిల్
 18. 1,130 km  (702 mi) - మాడ్రె డె డియోస్, పెరు / బొలీవియా (tributary of Madeira)
 19. 1,100 km  (684 mi) - హువల్లాగా, పెరు (మరనోన్ నదికి ఉపనది.)

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. బుడ్డిగ సుబ్బరాయన్ (1990). బాలల విజ్ఞాన సర్వస్వము - సంస్కృతి విభాగము (in Telugu).{{cite book}}: CS1 maint: unrecognized language (link)
 2. "Amazon (river)" (2007 ed.). Microsoft Encarta Online Encyclopedia. Archived from the original on 2009-10-29. Retrieved 2007-08-12.

బయటి లింకులు[మార్చు]