హబుల్ టెలీస్కోపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హబుల్ అంతరిక్ష దూరదర్శిని (Hubble Space Telescope (HST))
డిస్కవరీ అంతరిక్ష వాహనం నుండి కనబడుతున్న హబుల్ టెలీస్కోపు.
డిస్కవరీ తీసిన 'హబుల్ టెలీస్కోపు' చిత్రం.
General information
NSSDC ID [http://nssdc.gsfc.nasa.gov/database/MasterCatalog?sc=1990-037B 1990-037B 1990-037B]
Organization NASA / ESA / STScI
Launch date ఏప్రిల్ 24, 1990
Deorbited Likely between 2013 and 2021[1]
Mass 11,110 kg (24,250 lb)
Type of orbit వర్తులాకారం
Orbit height 589 km (366 mi)
Orbit period 96–97 min
Orbit velocity 7,500 m/s (17,000 mph; 27,000 km/h)
Acceleration due to gravity 8.169 m/s² (26.80 ft/s²)
Location క్రింది స్థాయి భూకక్ష
Telescope style Ritchey-Chretien reflector
Wavelength ఆప్టికల్, అతినీలిలోహిత, near-infrared
Diameter 2.4 m (94 in)
Collecting area approx. 4.5  (46 ft²)[2]
Focal length 57.6 m (189 ft)
Instruments
NICMOS infrared camera/spectrometer
ACS optical survey camera
(mostly failed)
WFPC2 wide field optical camera
STIS optical spectrometer/camera
(failed)
FGS three fine guidance sensors
Website

http://www.nasa.gov/hubble · http://hubble.nasa.gov

http://hubblesite.org · http://www.spacetelescope.org

హబుల్ అంతరిక్ష దూరదర్శిని (ఆంగ్లం Hubble Space Telescope) భూమి చుట్టూ ఒక కక్ష్యలో ప్రవేశపెట్టబడిన టెలిస్కోపు. అమెరికాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎడ్విన్ హబుల్ పేరున దీని నామకరణం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రోదసీ లోతుల్లో ఉన్న నభోమూర్తుల అధ్యయనం. దీనిని డిస్కవరీ అంతరిక్ష వాహనం ద్వారా ఏప్రిల్ 1990 లో భూమి చుట్టూ వున్న ఒక నిర్దిష్టమైన కక్ష్యలో ప్రవేశపెట్టారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 2003 Estimate of Hubble re-entry. A planned reboost during SM4 (Final Shuttle Mission to Hubble Similar to Previous Servicing Flights) is expected to extend the telescope's life until around 2020.
  2. SYNPHOT User's Guide, version 5.0, Space Telescope Science Institute, page 27

బయటి లింకులు[మార్చు]

అధికారికమైన[మార్చు]

చరిత్ర[మార్చు]

వార్తలు[మార్చు]